www.eenadu.net Open in urlscan Pro
2600:9000:250a:f600:1f:9b5b:e8c0:93a1  Public Scan

URL: https://www.eenadu.net/
Submission: On March 08 via manual from US — Scanned from CA

Form analysis 0 forms found in the DOM

Text Content

Advertisement

Advertisement

 * TRENDING TOPICS
 * IND vs AUS
 * Oscars
 * WPL 2023
 * Yuvagalam

Feedback | E-PAPER | Pratibha

బుధవారం, మార్చి 08, 2023

Advertisement


 * 
 * ఆంధ్రప్రదేశ్
   * రాష్ట్ర వార్తలు
   * జిల్లా వార్తలు
 * తెలంగాణ
   * రాష్ట్ర వార్తలు
   * జిల్లా వార్తలు
 * జాతీయం
 * అంతర్జాతీయం
 * క్రైమ్
 * పాలిటిక్స్
 * బిజినెస్
 * క్రీడలు
 * సినిమా
 * ఫీచర్ పేజీలు
   * వసుంధర
   * చదువు
   * సుఖీభవ
   * ఈ-నాడు
   * మకరందం
   * ఈ తరం
   * ఆహా
   * హాయ్ బుజ్జీ
   * స్థిరాస్తి
   * దేవతార్చన
   * వెబ్ స్టోరీస్
   * వైరల్ వీడియోస్
   * కథామృతం
 * ఎన్ఆర్ఐ
 * ఇంకా..
   * ఫొటోలు
   * వీడియోలు
   * వెబ్ ప్రత్యేకం
   * సండే మ్యాగజైన్
   * క్యాలెండర్
   * రాశిఫలం
   * రిజల్ట్స్




ప్రేమ్‌రక్షిత్‌ వందరకాల వేరియేషన్స్‌తో వచ్చాడు: రాజమౌళి


ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ కారణంగానే..


నాలుగో టెస్టుకు ఎలాంటి పిచ్‌ను సిద్ధం చేస్తున్నారు?


సీఐఐ తెలంగాణ విభాగం వార్షిక సమావేశంలో కేటీఆర్‌


అంతరించిన జీవులను తిరిగి సృష్టిస్తుందా?


ఎమ్మెల్సీ కవితకు ఆయన బినామీ: ఈడీ


విజయవంతంగా ఉపగ్రహం ధ్వంసం


వర్క్‌ పర్మిట్లకు ప్రీమియం ప్రొసెసింగ్‌: అమెరికా నిర్ణయం


ఆస్తి వివాదాలకు కారణమైన జీహెచ్‌ఎంసీ నిర్ణయం


నిద్రలో ఒకరు, కబడ్డీ ఆడుతూ మరొకరు


ఉమ్మడి కృష్ణా జిల్లాలో చర్చనీయాంశం..


తలపై కొట్టడంతో పెట్రోల్‌ బంకు ఉద్యోగి మృతి


తొలగించిన ఎన్ఎస్‌ఈ.. ఈ నెల 31 నుంచి అమల్లోకి


ప్రేమ్‌రక్షిత్‌ వందరకాల వేరియేషన్స్‌తో వచ్చాడు: రాజమౌళి


ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ కారణంగానే..


నాలుగో టెస్టుకు ఎలాంటి పిచ్‌ను సిద్ధం చేస్తున్నారు?


సీఐఐ తెలంగాణ విభాగం వార్షిక సమావేశంలో కేటీఆర్‌


అంతరించిన జీవులను తిరిగి సృష్టిస్తుందా?


ఎమ్మెల్సీ కవితకు ఆయన బినామీ: ఈడీ


విజయవంతంగా ఉపగ్రహం ధ్వంసం


వర్క్‌ పర్మిట్లకు ప్రీమియం ప్రొసెసింగ్‌: అమెరికా నిర్ణయం


ఆస్తి వివాదాలకు కారణమైన జీహెచ్‌ఎంసీ నిర్ణయం


నిద్రలో ఒకరు, కబడ్డీ ఆడుతూ మరొకరు


ఉమ్మడి కృష్ణా జిల్లాలో చర్చనీయాంశం..


తలపై కొట్టడంతో పెట్రోల్‌ బంకు ఉద్యోగి మృతి


తొలగించిన ఎన్ఎస్‌ఈ.. ఈ నెల 31 నుంచి అమల్లోకి


ప్రేమ్‌రక్షిత్‌ వందరకాల వేరియేషన్స్‌తో వచ్చాడు: రాజమౌళి

‹›

2/13



తాజా వార్తలు


 * పిల్లలకు ఆస్తి దక్కేందుకు మళ్లీ మనువాడుతున్న నటుడు
   
   
   కేరళకు చెందిన నటుడు, న్యాయవాది షుకూర్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పెళ్లైన
   29 ఏళ్ల తర్వాత తన భార్యను ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
   పెళ్లాడనున్నట్లు ప్రకటించారు.
   
   
   HYDERABAD: నిర్మాణంలో ఉన్న గేటు మీదపడి పారిశ్రామికవేత్త మృతి
   
   
   బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ)
   ఎదుట చోటుచేసుకున్న ప్రమాదంలో పారిశ్రామికవేత్త మృతి చెందారు. 
   
   
   CHEETAH: రైలు ఇంజిన్‌పై చిరుత కళేబరం
   
   
   మహారాష్ట్ర చంద్రపూర్‌ జిల్లాలోని వనీ బొగ్గు గని క్షేత్రంలోని గుగ్గూస్‌ రైల్వే
   సైడింగ్‌ వద్ద మంగళవారం నిలిచి ఉన్న రైలు ఇంజిన్‌పై చిరుత కళేబరాన్ని
   కనుగొన్నారు.
   
   
   NTR: మనది రక్తసంబంధం కన్నా గొప్పబంధం..: ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ స్పీచ్‌
   
   
   తన అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ (NTR)మాట్లాడాడు. ఇంతగా అభిమానిస్తున్నందుకు
   అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
   
   
   TODAY HOROSCOPE IN TELUGU: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా...
   (08/03/2023)
   
   
   Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది.  డాక్టర్‌
   శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.
   

 *  * Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు [09:05]
   
    * Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు
      [09:03]
   
    * Nizamabad: పిడిగుద్దుల పండగ.. రక్తం వస్తే బూడిదతో తుడిచేసుకుని.. [08:51]
   
    * Crime News: పెళ్లి సంబంధాలు రావడం లేదని మేనమామ హత్య [08:40]
   
    * Annavaram: సత్యదేవుని వ్రతానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి [08:29]
   
    * IND Vs AUS: మనోళ్లు ఆ టెక్నిక్‌ వాడితే..: సునీల్ గావస్కర్ కీలక సూచనలు
      [08:15]
   
    * Pulivendula: స్వాతిపై హత్యాయత్నం కేసులో తండ్రీ కుమారులకు రిమాండు [08:02]
   
    * IND Vs AUS: నాలుగో టెస్టుకు మోదీ.. ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి మ్యాచ్‌
      వీక్షణ [07:25]

మరిన్ని


Ads by



Playback speed

1x Normal

00:00/01:00








వీడియోలు

 * Hyderabad: 31వేల నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలను బ్లాక్‌ చేసిన జీహెచ్‌ఎంసీ
 * KTR: మళ్లీ అధికారంలోకి మేమే .. మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తాం: కేటీఆర్‌
 * LIVE- Anger Tales: ‘యాంగర్‌ టేల్స్‌’.. వెబ్‌సిరీస్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌
 * Tammareddy: ‘ఆర్ఆర్ఆర్’ బృందం ఆస్కార్ ఖర్చుతో 8 సినిమాలు!: తమ్మారెడ్డి
   భరద్వాజ
 * Women’s Day: పీపుల్స్‌ ప్లాజా వద్ద మహిళా దినోత్సవం
 * Namrata Shirodkar: వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నమ్రత
   శిరోడ్కర్

మరిన్ని

వెబ్ స్టోరీస్



ఫొటోలు

Previous
News in Pics: చిత్రం చెప్పే సంగతులు(08-03-2023)
Haleem: హలీమ్‌ సెంటర్‌ను ప్రారంభించిన నటి రాశీ సింగ్‌
Bhadrachalam Temple: భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా వసంతోత్సవం వేడుకలు
Yuvagalam: యువగళం పాదయాత్రలో నారా లోకేశ్
Holi: హోలీ సంబరాలు.. యువతీయువకుల ఆటపాటలు
Medical Students: రాష్ట్ర వైద్య విద్యార్థుల స్నాతకోత్సం
Next
మరిన్ని



 * సినిమా
   
   
   VENKATESH: నన్ను కొత్తగా ఆవిష్కరించుకున్నా!
   
   
   బాబాయ్‌ అబ్బాయి వెంకటేష్‌, రానా కలిసి నటిస్తే చూడాలన్నది సినీప్రియుల కోరిక.
   ఇప్పుడా కోరిక ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌తో తీరబోతుంది.
   
   
   
   RAJAMOULI: ‘నాటు నాటు..’ పాట విజయం వాళ్ల చలవే: రాజమౌళి
   
   
   ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి పేరు మార్మోగిపోతోంది.
   చిత్రంలోని ‘నాటునాటు..’ పాట ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో ఆస్కార్‌
   నామినేషన్‌ దక్కించుకోవడంతో సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు రాజమౌళి
   ప్రపంచవ్యాప్తంగా చిరపరిచితులయ్యారు.
   
   
   
   సల్మాన్‌.. వెంకీ మధ్యలో రామ్‌చరణ్‌
   
   
   మల్టీస్టారర్‌ సినిమాల సందడి కొనసాగుతున్న వేళ ఇది. అన్ని భాషల్లోనూ కథానాయకులు
   కలిసిమెలిసి నటిస్తూ తెరని మరింత నిండుగా సందడిగా మార్చేస్తున్నారు.
   
   మరిన్ని


 * ఛాంపియన్
   
   
   IND VS AUS: మనోళ్లు ఆ టెక్నిక్‌ వాడితే..: సునీల్ గావస్కర్ కీలక సూచనలు
   
   
   అహ్మదాబాద్‌లో నాలుగో టెస్టులో ప్రత్యర్థి స్పిన్నర్లను ఎదుర్కొనేటప్పుడు భారత
   బ్యాటర్లు బ్యాట్‌ హ్యాండిల్‌ను కొద్దిగా చివర్లో పట్టుకుని ఇంకాస్త వంగి ఆడాలని
   సూచించాడు.
   
   
   
   IND VS AUS: నాలుగో టెస్టుకు మోదీ.. ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి మ్యాచ్‌ వీక్షణ
   
   
   బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా శుక్రవారం భారత్‌-ఆస్ట్రేలియా మధ్య
   అహ్మదాబాద్‌లో ఆరంభమయ్యే ఆఖరిదైన నాలుగో టెస్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
   ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు.
   
   
   
   10 నుంచి భారత్-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌ టికెట్ల విక్రయాలు
   
   
   ఈ నెల 19న విశాఖ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న
   భారత్‌-ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్‌కు ఈ నెల 10 నుంచి టికెట్లను
   విక్రయించనున్నట్లు ఆంధ్ర క్రికెట్‌ సంఘం కార్యదర్శి ఎస్‌. గోపీనాథరెడ్డి
   తెలిపారు.
   
   మరిన్ని




 * బిజినెస్
   
   
   RAGHURAM RAJAN: వృద్ధి రేటుపై రాజన్‌ వ్యాఖ్యలు సరికాదు.. ఎస్‌బీఐ రీసెర్చ్‌
   నివేదిక
   
   
   హిందు (4-7 దశాబ్దాల క్రితం నాటి) వృద్ధి రేటుకు భారత్‌ మళ్లీ చేరువవుతోందన్న
   రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌
   వ్యాఖ్యలను ఎస్‌బీఐ పరిశోధనా నివేదిక తోసిపుచ్చింది.
   
   
   
   ఎలాన్‌ మస్క్‌.. బాత్రూంకు వెళ్లినా బాడీగార్డులు!
   
   
   ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ ప్రధాన కార్యాలయంలో ఇటీవలి పరిస్థితులు
   దారుణంగా మారాయని సంస్థ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
   
   
   
   ఫండ్‌ పొదుపులో ‘నారి’ .. నిర్వహణలో కానరాదేమి?
   
   
   ‘భారతీయ మహిళలు స్వతహాగా పొదుపరులు. ఇంటి ఆర్థిక నిర్వహణలో వారిది అందెవేసిన
   చేయి’ అని ఎన్నో సర్వేలు తేల్చి చెప్పాయి. అయినా ఆర్థిక సేవల సంస్థల నిర్వహణకు
   వచ్చేసరికి మహిళల సంఖ్య పరిమితంగా ఉంటోంది.
   
   మరిన్ని


 * క్రైమ్
   
   
   PULIVENDULA: స్వాతిపై హత్యాయత్నం కేసులో తండ్రీ కుమారులకు రిమాండు
   
   
   మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు గజ్జల ఉమాశంకర్‌రెడ్డి భార్య స్వాతిపై
   హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నిందితులు కొమ్మా పరమేశ్వరరెడ్డి, ఆయన కుమారుడు
   సునీల్‌కుమార్‌రెడ్డిలకు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ జమ్మలమడుగు జూనియర్‌
   సివిల్‌ కోర్టు మంగళవారం ఆదేశించిందని సీఐ రాజు తెలిపారు.
   
   
   
   HEART ATTACK: ఇద్దరు విద్యార్థులను కబళించిన గుండెపోటు
   
   
   గుండెపోటుతో ఓ విద్యార్థి నిద్రలోనే మరణించగా, మరో విద్యార్థి కబడ్డీ ఆడుతూ
   కుప్పకూలి, వారం రోజులు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడి మృత్యువాత పడ్డాడు.
   
   
   
   HYDERABAD: కార్డు వద్దు.. నగదు ఇమ్మన్నాడని చంపేశారు
   
   
   బంకు సమయం ముగిసినా.. బతిమాలి పెట్రోలు పోయించుకున్న వారు.. నగదు ఇమ్మన్నందుకు
   సేల్స్‌మన్‌పై దాడి చేశారు.
   
   మరిన్ని




 * వెబ్ ప్రత్యేకం
   
   
   CAVE MAN: గుహలో 16 ఏళ్లు ఒంటరి జీవితం.. సంతోషం కోసం వింత నిర్ణయం!
   
   
   అమెరికాకు చెందిన ఓ వ్యక్తి చిల్లిగవ్వ కూడా లేకుండా 16 ఏళ్లు ఒంటరిగా గుహలో
   జీవనం సాగించాడు.
   
   మరిన్ని


 * వసుంధర
   
   
   వంటింట్లోనూ రావాలి..ఐటీ చైతన్యం!
   
   
   మార్పు మంచిదే.. ఆ మార్పు స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధిస్తే మరీ మంచిది. నేటి
   సాంకేతిక విప్లవం, ఆవిష్కరణలు ఈ విషయంలో మహిళలకు ఎంత వరకూ అండగా నిలబడుతున్నాయి?
   ఎలా ముందుకు నడిపిస్తాయి.
   
   మరిన్ని



 * దేవతార్చన
   
   
   అయినవిల్లి గణపతి
   
   
   కోటి సూర్యులతో సమానంగా ప్రకాశించే ఆ స్వామిని స్తుతిస్తుంది. విఘ్నాలు
   తొలంగించి సకాలంలో పనులు పూర్తయ్యేలా అనుగ్రహించమని ప్రార్థిస్తుంది.
   ఆంధ్రప్రదేశ్‌లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి ఒకటి. ఇది స్వయంభూ గణపతి
   క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం దీనికి ఉంది.
   
   మరిన్ని

 * సండే మ్యాగజైన్
   
   
   ఆరోగ్యం... మన చేతుల్లో..!
   
   
   మహిళ విద్యావంతురాలైతే కుటుంబమంతా చదువుకున్న వాళ్లవుతారని ఎప్పుడో పెద్దలు
   చెప్పిన మాటల ప్రేరణ కావచ్చు, ప్రజల్లో   పెరిగిన అవగాహన కావచ్చు... మొత్తానికి
   స్త్రీవిద్యలో చెప్పుకోదగ్గ ముందడుగే వేశాం.
   
   మరిన్ని





 * తెలంగాణ


 * ఆంధ్రప్రదేశ్


 * సంపాదకీయం


 * DELHI LIQUOR SCAM: దిల్లీ మద్యం కేసులో అరుణ్‌ పిళ్లై అరెస్టు
   
   
   దిల్లీ మద్యం కేసులో అరుణ్‌ రామచంద్ర పిళ్లై.. భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బినామీ
   అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మంగళవారం సీబీఐ ప్రత్యేక
   న్యాయస్థానానికి తెలిపింది.
   
   
   మళ్లీ అధికారంలోకి వస్తాం.. సదస్సులెన్నో నిర్వహిస్తాం
   
   
   ‘మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ప్రభుత్వంలో ఇది సీఐఐ
   చివరి వార్షిక సదస్సు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మేమే.
   
   
   
   పేదలకు ఇళ్ల జాగాలు!
   
   
   పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
   రాష్ట్రంలో స్థలం కలిగి ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకుగాను రూ.3 లక్షలు
   ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
   
   
   
   నేరస్థులపై నిరంతరం సైబర్‌ పెట్రోలింగ్‌
   
   
   మహిళలపై వేధింపుల తీరు మారుతోందని.. గతంతో పోల్చితే సైబర్‌ వేధింపుల తీవ్రత
   పెరిగిందని తెలంగాణ మహిళాభద్రత విభాగం అదనపు డీజీపీ శిఖాగోయెల్‌ పేర్కొన్నారు.
   
   మరిన్ని
   


 * AP GOVT: ఈ నెలలోనే రూ.3 వేల కోట్లు
   
   
   ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.3వేల కోట్లు ఈ నెల 31లోపు చెల్లిస్తామని
   ఉద్యోగ సంఘాల నాయకులకు మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. ఆర్జిత సెలవులు, డీఏ
   బకాయిలను ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు రెండు విడతల్లో చెల్లిస్తామని
   వెల్లడించింది.
   
   
   విద్యా ‘కానుక’ గుత్తేదార్లకే!
   
   
   వచ్చే విద్యా సంవత్సరంలో ‘విద్యాకానుక’ కింద రాష్ట్ర ప్రభుత్వం అందించే బూట్లు,
   బ్యాగ్‌ల ధరలు భారీగా పెరిగాయి. 2023-24 విద్యాకానుకలకు సమగ్ర శిక్ష అభియాన్‌
   టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది.
   
   
   
   వంశధార.. కన్నీటి చార!
   
   
   శ్రీకాకుళం జిల్లాకు ఊతమిస్తున్న వంశధార జలాశయం నిర్వాసితుల కష్టాలు తీరడం లేదు.
   జగన్‌ ప్రభుత్వం చెల్లిస్తామన్న అదనపు పరిహారం మంజూరులో తీవ్ర జాప్యం
   చేస్తున్నారు.
   
   
   
   వణికిస్తున్న వైరల్‌ జ్వరాలు
   
   
   రాష్ట్ర వాసులను వైరల్‌ జ్వరాలు కంగారు పెడుతున్నాయి. జ్వరం, దగ్గు, జలుబుతో
   బాధపడేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు.
   
   మరిన్ని
   


 * మహిళా బిల్లుకు మోక్షమెన్నడు?
   
   
   ‘సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంకోసం మేము గళమెత్తుతున్నాం... స్వతంత్ర భారత
   దేశంలో స్త్రీలకు అన్నింటా సమాన అవకాశాలను ఆశిస్తున్నాం’ అని రాజ్యాంగ సభ
   సభ్యురాలిగా హంసా మెహతా ఉద్ఘాటించారు.
   
   
   సమానత్వ పునాదిపైనే సాధికారత
   
   
   దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరుడు రాజ్యాంగ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా
   నిర్వహించింది. ఆ వేడుకల్లో ఉపన్యసిస్తూ ‘న్యాయం’ గురించి మాట్లాడాను. విచారణ
   ఖైదీలు ఎదుర్కొంటున్న దురవస్థను ఆ సందర్భంగా ప్రస్తావించాను.
   
   
   
   బాబోయ్‌... జ్వరాలు!
   
   
   ఉన్నట్టుండి మన దేశంలో జలుబు, దగ్గు, వికారం, వాంతులు, గొంతునొప్పి, జ్వరం,
   ఒళ్లు నొప్పులు చాలామందిలో తలెత్తుతున్నాయి. ‘హెచ్‌3ఎన్‌2’ శ్రేణికి చెందిన
   ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ కారణంగానే ఈ సమస్యలు వస్తున్నట్లు జాతీయ వ్యాధి నియంత్రణ
   కేంద్రం, భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించాయి.
   
   
   
   అక్కడ... కూరగాయలకు కటకట
   
   
   వాతావరణ మార్పులు పంటల దిగుబడులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా
   బ్రిటన్‌లోనూ పండ్లు, కూరగాయల కొరత తలెత్తింది.  కొనుగోలుపై పరిమితులు
   విధించారు.
   
   మరిన్ని
   




గ్రహం - అనుగ్రహం

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు; ఫాల్గుణమాసం;
బహుళపక్షం పాడ్యమి: రా. 7-11 తదుపరి విదియ ఉత్తర: తె. 3-56 తదుపరి హస్త వర్జ్యం: ఉ.
9-55 నుంచి 11-38 వరకు అమృత ఘడియలు: రా. 8-11 నుంచి 9-54  వరకు దుర్ముహూర్తం: ఉ.
11-47 నుంచి 12-34 వరకు రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు సూర్యోదయం: ఉ.6.18;
సూర్యాస్తమయం: సా.6.04


రాశిఫలం

మేషం

వృషభం

మిథునం

కర్కాటకం

సింహం

కన్య

తుల

వృశ్చికం

ధనుస్సు

మకరం

కుంభం

మీనం




Advertisement


ఇవి చూశారా?

‹›

1/5


Advertisement


ఎక్కువ మంది చదివినవి (MOST READ)

 * NTR: మనది రక్తసంబంధం కన్నా గొప్పబంధం..: ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ స్పీచ్‌
 * Hyderabad: కార్డు వద్దు.. నగదు ఇమ్మన్నాడని చంపేశారు
 * Aaftab: శ్రద్ధ హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు.. కత్తుల వాడకంపై పూర్తి
   పరిజ్ఞానం..!
 * Heart Attack: ఇద్దరు విద్యార్థులను కబళించిన గుండెపోటు
 * Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా...
   (08/03/2023)
 * Kerala: రెండు గంటలపాటు గాల్లో వేలాడుతూ.. పీడకల మిగిల్చిన పారాగ్లైడింగ్‌!
 * Rajamouli: ‘నాటు నాటు..’ పాట విజయం వాళ్ల చలవే: రాజమౌళి
 * పిల్లలకు ఆస్తి దక్కేందుకు మళ్లీ మనువాడుతున్న నటుడు
 * Delhi Liquor Scam: దిల్లీ మద్యం కేసులో అరుణ్‌ పిళ్లై అరెస్టు
 * Cinema News: దర్శకుడు రాంగోపాల్ వర్మ మేనమామ మృతి.. ప్రముఖుల నివాళులు


మరిన్ని




బిజినెస్

Useful Topics
EPFO Aadhaar Home Loans Credit card Personal Loan Gold Electric vehicles IRCTC
Elon musk SSY Jio IPO Twitter SBI Budget 2023

Advertisement


డియర్ వసుంధర


ఇంటర్‌లోనే ప్రేమ అంటోంది.. ఎలా మార్చాలి?


మా చెల్లి ఇంటర్‌ చదువుతోంది. నేను పీజీ చేస్తున్నాను. మా చెల్లి తను చదువుతోన్న
కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించింది. ఈ విషయం తన స్నేహితురాలి ద్వారా నాకు
తెలిసింది. అతనిది మా కులం కాదు. మా అమ్మానాన్నలకు కుల పట్టింపులు చాలా ఎక్కువ.
దీనికి తోడు ఆ అబ్బాయి ప్రవర్తన కూడా.....



అస్తమానూ రాయలేకపోతున్నా!


కాలమేదైనా పెదాలు పొడిబారుతుంటాయి. లిప్‌బామ్‌ రాసినా కొద్దిసేపే ప్రభావం. అస్తమానూ
రాయలేక చిరాకొస్తోంది. ఎక్కువ సమయం తేమగా ఉండే మార్గాలు సూచించండి.

మరిన్ని


Advertisement


స్థిరాస్తి


ఇంటి వేటకు దక్షిణం బాట


అంతర్జాతీయ విమానాశ్రయం.. ఏరో సిటీతోపాటు రాబోతున్న మరిన్ని టౌన్‌షిప్‌లు.. పేరున్న
విద్యాసంస్థలు.. మెట్రో విస్తరణ.. కొనసాగుతున్న సైకిల్‌ ట్రాక్‌ పనులు.



కలపతో కళాత్మకంగా..


నిర్వహణ సులభంగా ఉండాలి.. చూడగానే ఆకట్టుకోవాలి.. విలాసవంతంగా కనిపించాలి.. ఇంటి
గచ్చు విషయంలో యాజమానుల ఆలోచనలు వీటి చుట్టూనే తిరుగుతుంటాయి.

మరిన్ని


Advertisement

చదువు సుఖీభవ మకరందం ఈతరం ఆహా హాయ్ బుజ్జీ స్థిరాస్తి కథామృతం దేవతార్చన


Advertisement



 * News
   
   
   * TELUGU NEWS
   
   * Latest News in Telugu
   * Sports News
   * Ap News Telugu
   * Telangana News
   * National News
   * International News
   * Cinema News
   * Business News
   * Crime News‌
   * Political News
   * Photo Gallery
   * Videos
   * Hyderabad News Today
   * Exclusive Stories
   * NRI News
   * Archives
   
 * Feature Pages
   * Women
   * Youth News
   * Health News
   * Kids Telugu Stories
   * Telugu Stories
   * Real Estate News
   * Devotional News
   * Food and Recipes News
   * Temples News
   * Educational News
   * Technology News
   * Sunday Magazine
   * Today Rasi Phalalu in Telugu
   * Viral Videos
   Other Websites
   * ETV Bharat
   * Pratibha
   * Pellipandiri
   * Classifieds
   * Exams Results
   * Eenadu Epaper
 * Follow Us
   * 
   * 
   * 
     
   * 
   * 
   * 
   
   For Editorial Feedback eMail:
   
   infonet@eenadu.net
   
   For Marketing enquiries Contact :
   040 - 23318181
   eMail: marketing@eenadu.in


 * TERMS & CONDITIONS
 * PRIVACY POLICY
 * CSR POLICY
 * TARIFF
 * FEEDBACK
 * CONTACT US
 * ABOUT US

© 1999 - 2023 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

App


Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or
re-use of contents
or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be
prosecuted.

This website follows the DNPA Code of Ethics.



CA - - Montreal