www.eenadu.net Open in urlscan Pro
13.224.181.10  Public Scan

Submitted URL: http://eenadu.net/Specialpages/ruchulu/Ruchuluinner.aspx?qry=tiffins_snacks020315-3
Effective URL: https://www.eenadu.net/
Submission: On December 23 via api from AU — Scanned from AU

Form analysis 0 forms found in the DOM

Text Content

 * TRENDING
 * IPL Auction
 * IND vs SA

Breaking | Feedback | ePratibha | E-PAPER | Pratibha

శనివారం, డిసెంబర్ 23, 2023


 * 
 * ఆంధ్రప్రదేశ్
   * రాష్ట్ర వార్తలు
   * జిల్లా వార్తలు
 * తెలంగాణ
   * రాష్ట్ర వార్తలు
   * జిల్లా వార్తలు
 * జాతీయం
 * అంతర్జాతీయం
 * క్రైమ్
 * పాలిటిక్స్
 * బిజినెస్
 * క్రీడలు
 * సినిమా
 * ఫీచర్ పేజీలు
   * వసుంధర
   * చదువు
   * సుఖీభవ
   * ఈ-నాడు
   * మకరందం
   * ఈ తరం
   * ఆహా
   * హాయ్ బుజ్జీ
   * స్థిరాస్తి
   * దేవతార్చన
   * వెబ్ స్టోరీస్
   * కథామృతం
 * ఎన్ఆర్ఐ
 * ఇంకా..
   * ఫొటోలు
   * వీడియోలు
   * వెబ్ ప్రత్యేకం
   * సండే మ్యాగజైన్
   * క్యాలెండర్
   * రాశిఫలం
   * రిజల్ట్స్
   * బ్రేకింగ్




మొదటిరోజు వసూళ్లు ఇవే!


తెదేపా ఎన్‌ఆర్‌ఐ కార్యకర్త యశస్వి ఆవేదన


సమీక్షలకు హాజరు కాని స్మితా సభర్వాల్‌


మరి ముంబయి కెప్టెన్‌గా ఎవరు?


స్పందించిన ఎంబసీ


హోంబలే ప్రయాణమిదీ..


కొనసాగుతోన్న సహాయక చర్యలు


అరేబియా సముద్రంలో ఘటన..!


టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM


ఇంతకీ ఆ వెబ్‌సిరీస్‌లు ఏమిటంటే..?


30న ప్రారంభించనున్న మోదీ


రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ..


మొదటిరోజు వసూళ్లు ఇవే!


తెదేపా ఎన్‌ఆర్‌ఐ కార్యకర్త యశస్వి ఆవేదన


సమీక్షలకు హాజరు కాని స్మితా సభర్వాల్‌


మరి ముంబయి కెప్టెన్‌గా ఎవరు?


స్పందించిన ఎంబసీ


హోంబలే ప్రయాణమిదీ..


కొనసాగుతోన్న సహాయక చర్యలు


అరేబియా సముద్రంలో ఘటన..!


టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM


ఇంతకీ ఆ వెబ్‌సిరీస్‌లు ఏమిటంటే..?


30న ప్రారంభించనున్న మోదీ


రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ..

‹›

1/12


Refresh for NEW stories X



వండర్లా హైదరాబాద్... సంతోషకరమైన మెర్రీ క్రిస్మస్ మహోత్సవాలకు సిద్ధం (ప్రకటన)


‘వండర్లా హాలీడేస్ లిమిటెడ్’ సెలవుల సీజన్‌ మొదలవుతోంది. డిసెంబర్ 23 నుంచి జనవరి
1, 2024 వరకు క్రిస్మస్ పండుగ వేడుకలు జరగనున్నాయి. 


‘బ్రహ్మచారి’ భక్తుడికి అయోధ్య ట్రస్టు ఆహ్వానం


మధ్యప్రదేశ్‌ బైతూల్‌కు చెందిన రవీంద్ర గుప్తా అలియాస్‌ భోజ్‌పలి బాబాను అయోధ్య
రాముడి ప్రాణప్రతిష్ఠకు ఆలయ ట్రస్ట్‌ ఆహ్వానించింది. 56 ఏళ్ల రవీంద్ర గుప్తా
రాముడికి పరమ భక్తుడు.


జీ5 గ్లోబల్‌ ‘గివ్‌బ్యాక్ క్యాంపెయిన్‌’.. అదిరిపోయే ఆఫర్లు! (ప్రకటన)


దక్షిణాసియా చిత్రాలకు ప్రపంచంలోనే అతిపెద్ద వేదిక ZEE5 Global ఈ నూతన సంవత్సరం వేళ
అదిరిపోయే ఆఫర్ల ద్వారా ప్రత్యేక హాలిడే ప్యాకేజీతో ముందుకొచ్చింది.


PRIGOZHIN: ప్రిగోజిన్‌ మృతి వెనక పుతిన్ సన్నిహితుడు..!


వాగ్నర్ బాస్ ప్రిగోజిన్‌ (Yevgeny Prigozhin) మృతికి రష్యా అధ్యక్షుడు
పుతిన్‌(Putin) సన్నిహితుడు ప్రణాళిక రచించారంటూ పాశ్చాత్య మీడియా ప్రచురించిన
కథనంపై రష్యా(Russia) స్పందించింది. అవన్నీ కల్పిత కథలని కొట్టిపారేసింది.
లైవ్ అప్‌డేట్స్ : హైటెక్‌సిటీలో అలరించిన చిన్నారుల ర్యాంప్‌ వాక్‌



CHIRANJEEVI: ‘సలార్‌’పై రివ్యూ ఇచ్చిన చిరంజీవి.. అద్భుతమంటూ ప్రశంసలు


‘సలార్‌’పై (Salaar) సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై
చిరంజీవి ట్వీట్‌ చేశారు.




వీడియోలు

 * యువత జీవితాలతో వైకాపా ప్రభుత్వం కబడ్డీ!: తెదేపా, జనసేన వినూత్న నిరసన
 * Hyderabad: గుడిమల్కాపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం
 * Captain Miller: ‘కెప్టెన్‌ మిల్లర్‌’ రెండో పాట వచ్చేసింది..!
 * KA Paul: లక్షల ఎకరాల దోపిడీ చేయడానికి ఏపీ సర్కారు పథకం!: కేఏ పాల్
 * Chocolate Museum: ఊటీలో ఆకట్టుకుంటున్న చాక్లెట్‌ మ్యూజియం
 * Dhee Celebrity Special: ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌’.. యాంకర్‌ శివపై శేఖర్‌
   మాస్టర్‌ ఫైర్‌!

మరిన్ని

వెబ్ స్టోరీస్



ఆంధ్రప్రదేశ్


TIRUMALA: స్వర్ణరథంపై భక్తులకు తిరుమలేశుడి అభయం


వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ధనుర్మాసం
నేపథ్యంలో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతోపాటు శ్రీవారికి ఇతర
కైంకర్యాలు పూర్తి చేశారు.


CM JAGAN: సీఎం జగన్‌ కడప పర్యటన.. ప్రయాణికులకు ఇక్కట్లు


ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన సందర్భంగా కడప నగరాన్ని పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు.
ఉదయం నుంచే కడపలోకి బస్సులు రాకుండా ఆర్టీసీ యాజమాన్యం దారి మళ్లించింది.


ROAD ACCIDENT: అనంతపురం జిల్లాలో బస్సు-ట్రాక్టర్‌ ఢీ: నలుగురి మృతి


అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. 
మరిన్ని


తెలంగాణ


HYDERABAD: పీవీ ఘాట్‌ వద్ద గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్‌ నివాళి


మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao)వర్ధంతి సందర్భంగా పలువురు
ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.


HYDERABAD: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతోంది: సైబరాబాద్‌ సీపీ


ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సైబరాబాద్‌ సీపీ
అవినాష్‌ మహంతి వెల్లడించారు.


లోక్‌సభ ఎన్నికలకు కసరత్తు


లోక్‌సభ ఎన్నికలకు ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. వచ్చే
ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడుతుందన్న అంచనాల
నేపథ్యంలో గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో ప్రధాన పార్టీల నేతలు
సన్నద్ధమవుతున్నారు
మరిన్ని



ఫొటోలు

Previous
Hyderabad: గుడిమల్కాపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం
Hyderabad: ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవంలో మెరిసిన మోడల్స్‌
PV Narasimha Rao: పీవీ నరసింహారావుకు నేతల నివాళి
Christmas celebrations: సందడిగా క్రిస్మస్‌ ముందస్తు వేడుకలు
TTD: తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Next
మరిన్ని



 * సినిమా
   
   
   వాళ్లిద్దరూ నాకు ఏమాత్రం సాయం చేయలేదు: ‘బంగారం’ హీరోయిన్‌
   
   
   తన తదుపరి చిత్రం ‘సేఫ్డ్‌’ (Safed) సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా
   పాల్గొంటున్నారు నటి మీరా చోప్రా (Meera Chopra). ఇందులో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ
   ఇంటర్వ్యూలో తన కజిన్స్‌ ప్రియాంక, పరిణీతి గురించి ఆమె మాట్లాడారు.
   
   
   
   MANGALVAARAM: ఓటీటీలోకి ‘మంగళవారం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?
   
   
   ‘మంగళవారం’ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. మరో మూడు రోజుల్లో ఓ ప్రముఖ
   ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ వేదికగా ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
   
   
   
   GAME CHANGER: ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌.. దిల్‌ రాజు ఏమన్నారంటే..?
   
   
   ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) రిలీజ్‌పై చిత్ర నిర్మాత దిల్‌రాజు (Dil Raju)
   స్పందించారు. తమ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్‌ చేయనున్నది చెప్పారు.
   
   మరిన్ని


 * ఛాంపియన్
   
   
   TONY DE ZORZI: డికాక్‌లా వచ్చాడు.. ఎవరీ జులపాల కుర్రాడు?
   
   
   వన్డేలకు డికాక్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత అతడి స్థానంలో ఓపెనర్‌గా ఆడే
   ఆటగాడు ఎవరు? అని దక్షిణాఫ్రికాతో పాటు క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురు
   చూసింది. ఇప్పుడా స్థానం తనది అంటూ దూసుకొచ్చాడు టోనీ డి జోర్జి. 
   
   
   
   CRICKET NEWS: మిరిమిట్లు గొలిపే స్టంప్స్‌.. వారిపైనా రోహిత్‌దే ఆధిపత్యం..
   అందుకే ఐపీఎల్‌కు దూరంగా స్టార్క్‌!
   
   
   
   
   
   IND W VS AUS W: భారత్‌తో ఏకైక టెస్టు.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ స్కోరు
   233/5
   
   
   ఆసీస్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్‌ (IND w Vs AUS w) ఆధిక్యత
   కొనసాగిస్తోంది. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బ్యాటర్లు క్రీజ్‌లో
   పాతుకుపోయి పరుగులు రాబట్టారు.
   
   మరిన్ని




 * బిజినెస్
   
   
   VIVO INIDA: వివో కేసులో మరో ముగ్గురి అరెస్టు
   
   
   Vivo Inida: వివో ఇండియా మనీలాండరింగ్‌ కేసులో ఈడీ తాజాగా మరో ముగ్గురిని
   అరెస్టు చేసింది. ఇప్పటికే నలుగురిని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
   
   
   
   ITR FORMS: నెలల ముందే రిటర్ను పత్రాలు నోటిఫై చేసిన సీబీడీటీ
   
   
   ITR forms: గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రిటర్నుల పత్రాలను నోటిఫై చేసిన
   సమయంతో పోలిస్తే ఈ ఏడాది మూడు నెలల ముందే నోటిఫై చేసింది.
   
   
   
   PROPERTY DOCUMENTS: ఆస్తి పత్రాలు పోగొట్టుకుంటే ఏం చేయాలి?
   
   
   ఆస్తికి సంబంధించిన దస్తావేజులు చట్టపరమైన హక్కును తెలియజేస్తాయి. ఒకవేళ వాటిని
   పోగొట్టుకుంటే డూప్లికేట్‌ పత్రాలను సంపాదించడానికి ఏం చేయాలి?
   
   మరిన్ని


 * క్రైమ్
   
   
   HYDERABAD: గుడిమల్కాపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం
   
   
   గుడిమల్కాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం
   జరిగింది.
   
   
   
   ROAD ACCIDENT: అనంతపురం జిల్లాలో బస్సు-ట్రాక్టర్‌ ఢీ: నలుగురి మృతి
   
   
   అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. 
   
   
   
   తీర్థయాత్రకు వెళ్తూ తిరిగిరాని లోకాలకు
   
   
   రెండు కుటుంబాల వారు సంతోషంగా దైవదర్శనానికి బయలుదేరారు. మరో రెండు గంటల్లో
   గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది.
   
   మరిన్ని




 * వెబ్ ప్రత్యేకం
   
   
   VESSEL HIJACK: హైజాక్‌ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
   
   
    మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్‌
   చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
   
   మరిన్ని


 * వసుంధర
   
   
   YEAR ENDER 2023 : వీళ్లే అసలైన ‘అంద’గత్తెలు!
   
   
   ‘అందమంటే శరీరాకృతి, చర్మ ఛాయ కాదు.. పెళ్లైనా, తల్లైనా మనం మనలా ఉండడమే అసలైన
   సౌందర్యం’ అని నిరూపించారు ఈ ఏటి అందాల పోటీల్లో పాల్గొన్న కొందరు
   సుందరాంగిణులు.
   
   మరిన్ని



 * దేవతార్చన
   
   
   దక్షిణ ద్వారక.. గురువాయూర్‌
   
   
   జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు భూలోకంలో వెలసిన దివ్యక్షేత్రమే గురువాయూర్‌.
   భూలోక వైకుంఠంగా ఖ్యాతిచెందిన ఈ మహాక్షేత్రం వేల సంవత్సరాలుగా పూజలందుకుంటోంది. 
   
   మరిన్ని

 * సండే మ్యాగజైన్
   
   
   బాబోయ్‌... ఏమిటీ మోత..!
   
   
   కాలుష్యం అన్నమాట వినగానే దట్టంగా కమ్ముకున్న నల్లని పొగా, రసాయనాల వాసనలూ
   గుర్తొస్తాయి. కానీ చాపకింద నీరులా మరో కాలుష్యమూ వ్యాపిస్తోంది. మనకు
   తెలియకుండానే మన ఆరోగ్యాలను కబళిస్తోంది. అవును... వాయుకాలుష్యం లాగే
   శబ్దకాలుష్యమూ ప్రాణాంతకమే!
   
   మరిన్ని





 * తెలంగాణ


 * ఆంధ్రప్రదేశ్


 * సంపాదకీయం


 * అంతర్యామి


 * ప్రజాపాలనకు శ్రీకారం
   
   
   పరిపాలనను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కొత్తగా ‘ప్రజాపాలన’
   కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు పది రోజులపాటు
   ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
   
   
   28 నుంచి రేషన్‌ దరఖాస్తులు!
   
   
   రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 89.98 లక్షల రేషన్‌ కార్డులున్నాయి. ఇందులో జాతీయ
   ఆహారభద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద జారీ చేసిన కార్డులు  54.39 లక్షలు.
   రాష్ట్ర ఆహారభద్రత కార్డులు 35.59 లక్షలు.
   
   
   
   మరోమారు బదిలీలు
   
   
   పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌ తాజాగా మార్గదర్శకాలు
   జారీ చేసింది. ఇందులో ఎన్నికల నిర్వహణలో భాగంగా చేసే బదిలీల్లో మొదటిసారి
   ఆబ్కారీశాఖను చేర్చడం ప్రాధాన్యం సంతరించుకుంది.
   
   
   
   రాష్ట్రపతి తేనీటి విందు
   
   
   శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్‌కు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
   బొల్లారంలోని తన నివాసంలో శుక్రవారం తేనీటి విందు(ఎట్‌హోం) ఏర్పాటు చేశారు.
   
   మరిన్ని
   


 * కావాలని కక్షగట్టి... పరిశ్రమలను వెళ్లగొట్టి!
   
   
   పెట్టుబడులు పెడతామని ఎవరైనా వస్తే ఎర్ర తివాచీ పరచి స్వాగతించే రాష్ట్రాలను
   చూశాం. వారికి ఇవ్వగలిగిన ప్రోత్సాహకాలను ఇచ్చి పెట్టుబడులు తన్నుకుపోవడానికి
   పోటీపడే ప్రభుత్వ నేతలను చూశాం.
   
   
   ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు!
   
   
   ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని
   కేంద్ర ఎన్నికల సంఘం సూచనప్రాయంగా వెల్లడించింది.
   
   
   
   తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు
   
   
   తిరుమలలో శుక్రవారం అర్ధరాత్రి శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి.
   ధనుర్మాసం నేపథ్యంలో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతోపాటు శ్రీవారికి
   ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు.
   
   
   
   కరోనా కొత్త వేరియంట్‌పై ఆందోళన అవసరం లేదు
   
   
   కరోనా ఉపరకం జేఎన్‌-1 కొత్త వేరియంట్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని
   వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
   
   మరిన్ని
   


 * గిట్టుబాటు సేద్యమే పరిష్కారం
   
   
   పౌరుల కొనుగోలు శక్తికి తూట్లు పొడిచి, సాధారణ ప్రజానీకం ఆశలను ఆకాంక్షలను
   కర్కశంగా చిదిమేస్తూ ద్రవ్యోల్బణం రెచ్చిపోవడం... ఏ దేశవాసులకైనా అశుభ సమాచారమే.
   
   
   అందరికీ బీమా... అవరోధాలెన్నో!
   
   
   మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 2047 నాటికి వందేళ్లు అవుతుంది. అప్పటికి
   భారత్‌లో అందరికీ బీమా రక్షణ కల్పించాలన్నది భారత బీమా నియంత్రణ, అభివృద్ధి
   ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ) ఘనతర ఆశయం.
   
   
   
   విషం చిమ్ముతున్న డ్రాగన్‌
   
   
   ఆసియాలో బలమైన శక్తిగా ఎదుగుతున్న భారత్‌ మీద పైచేయి సాధించేందుకు చైనా
   అడ్డదారులు తొక్కుతోంది. ఇండియా రాజకీయాలను ప్రభావితం చేయడం, భద్రతను
   ప్రమాదంలోకి నెట్టడమే లక్ష్యంగా నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాల ద్వారా తప్పుడు
   సమాచారాన్ని గుప్పిస్తోంది.
   
   
   
   కటకటాల్లో మానవ హక్కులు
   
   
   ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్‌ జైలులో ఇద్దరు విచారణ ఖైదీలు గత జూన్‌లో
   మరణించారు. అక్కడి సిబ్బంది ఒత్తిడివల్ల వారు బలవన్మరణానికి పాల్పడినట్లు ఇటీవల
   బయటపడింది.
   
   మరిన్ని
   


 * ముక్కోటి ఏకాదశి
   
   
   ధనూరాశిలో సూర్యుడు సంచరించే మాసం- ధనుర్మాసం. ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష
   ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా వ్యవహరిస్తారు.
   
   
   ఉత్తమ పాలకుడు
   
   
   ప్రాచీన కావ్యాలు, శాస్త్ర గ్రంథాలు మానవాళికి దారిచూపే కరదీపికలు. వాటిలోని
   కథలలో, వర్ణనలలో, పాత్రచిత్రణలో ఎన్నో ధర్మాలు, నీతులు తేటతెల్లమవుతాయి. ఈ
   ప్రపంచాన్ని ఎందరో పాలిస్తున్నారు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క నేత, ఒక్కొక్క
   రాష్ట్రానికి ఒక్కొక్క అధినాయకుడు ప్రజా పాలన దృష్టితో కనిపిస్తారు.
   
   
   
   సద్భావనలు
   
   
   మంచి భావన చేయాలి. మంచి మాట మాట్లాడాలి. మంచి కర్మ చేయాలన్నారు పెద్దలు. మంచి
   ఆలోచనల వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పాటు లభిస్తుందంటారు విజ్ఞులు.
   అందుకే మన మనసును మంచి విషయాలతో నింపాలి.
   
   
   
   ఒకరికి ఒకరు తోడుగా...
   
   
   ఉన్నది ఒకే సత్యం. దాన్ని పండితులు వివిధ రకాలుగా చెబుతారు అనేది వేదవాక్కు.
   అనేకత్వంలోనే ఏకత్వాన్ని చూడాలి అనేది మానవత్వపు విలువ. ప్రతి ఒక్కరి
   అభిప్రాయాలు, అభిరుచులు, అలవాట్లు వేరువేరుగా ఉంటాయి. కలిసి జీవించడానికి
   భావోద్వేగాల కన్నా ప్రేమానురాగాలు అవసరం. చీమలు చిన్న ప్రాణులు. ఆహారం కోసం
   వెతుకుతుంటాయి.
   
   మరిన్ని
   




గ్రహం - అనుగ్రహం

తేది: 23-12-2023, శనివారం

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంతఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం
ఏకాదశి: ఉ. 7-53 ద్వాదశి తె. 6-19 తదుపరి త్రయోదశి భరణి: రా. 10-17 తదుపరి కృత్తిక
అమృత ఘడియలు: సా. 5-39 నుంచి 7-11 వరకు వర్జ్యం: ఉ. 8-23 నుంచి 9-56 వరకు
దుర్ముహూర్తం:ఉ. 6-30 నుంచి 7-57 వరకు రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు
సూర్యోదయం: ఉ.6.30; సూర్యాస్తమయం: సా.5.27
ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి


రాశిఫలం

మేషం

వృషభం

మిథునం

కర్కాటకం

సింహం

కన్య

తుల

వృశ్చికం

ధనుస్సు

మకరం

కుంభం

మీనం





తాజా వార్తలు

 * వాళ్లిద్దరూ నాకు ఏమాత్రం సాయం చేయలేదు: ‘బంగారం’ హీరోయిన్‌ [19:32]

 * Tony de Zorzi: డికాక్‌లా వచ్చాడు.. ఎవరీ జులపాల కుర్రాడు? [19:18]

 * Mangalvaaram: ఓటీటీలోకి ‘మంగళవారం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..? [19:05]

 * Cricket News: మిరిమిట్లు గొలిపే స్టంప్స్‌.. వారిపైనా రోహిత్‌దే ఆధిపత్యం..
   అందుకే ఐపీఎల్‌కు దూరంగా స్టార్క్‌! [18:48]

 * Hyderabad: గుడిమల్కాపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం [18:29]

 * Vijayawada: అలాంటి అధికారులుంటే ఎన్నికలు సజావుగా జరగవు: ఈసీ బృందానికి తెదేపా
   ఫిర్యాదు [18:21]

 * IND w Vs AUS w: భారత్‌తో ఏకైక టెస్టు.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ స్కోరు
   233/5 [18:08]

 *  Vivek Bindra: పెళ్లయిన గంటలకే భార్యపై దాడి: ప్రముఖ మోటివేషనల్ స్పీకర్‌పై
   కేసు  [17:56]


మరిన్ని



లైవ్ టీవీ

ETV తెలంగాణ ETV ఆంధ్రప్రదేశ్

ETV తెలంగాణ ETV ఆంధ్రప్రదేశ్




ఎక్కువ మంది చదివినవి (MOST READ)

 * Salaar: అదరగొట్టిన ‘సలార్‌’.. మొదటి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే!
 * Italy: విధి చేయు వింత అంటే ఇదే!
 * CBN - Prashant Kishor: చంద్రబాబుతో ప్రశాంత్‌ కిషోర్‌ భేటీ.. రాజకీయ వర్గాల్లో
   చర్చ
 * ఫ్రాన్స్‌ అధీనంలో భారతీయులున్న విమానం.. స్పందించిన భారత్
 * Hombale Films: ఆ పరాజయం.. ‘కేజీయఫ్‌’, ‘సలార్‌’ హిట్‌లకు కారణమైంది: హోంబలే
   ప్రయాణమిదీ
 * 28 నుంచి రేషన్‌ దరఖాస్తులు!
 * Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా...
   (23/12/2023)
 * YSRCP: తెదేపా హామీ.. ముందే అమలుకు వైకాపా తహతహ
 * Hyderabad: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతోంది: సైబరాబాద్‌ సీపీ
 * ఎస్సై కావాలని.. ఏడు ఉద్యోగాలను వదిలేశాడు


మరిన్ని




బిజినెస్

Useful Topics
IPO IRCTC LIC Credit card Jio EPFO SBI Airtel Personal Loan Gold Aadhaar Home
Loans Electric vehicles Tech news



డియర్ వసుంధర


ఎక్కువ సమయం నాతోనే గడపాలంటున్నాడు..!


నేను ఒక అబ్బాయిని మూడేళ్లుగా ప్రేమిస్తున్నాను. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు
లేవు. అయితే ఎక్కువ సమయం అతనితోనే గడపాలని అంటుంటాడు.



నెలసరి రాలేదు.. ఏం తినాలి?


నా వయసు 23. నాకు పీరియడ్స్‌ క్రమం తప్పకుండా వస్తాయి. కానీ ఈసారి ఇంకా రాలేదు.
నెలసరి రావాలని బొప్పాయి పండ్లు కూడా తింటున్నా.  ఫలితం లేదు. డాక్టర్‌ దగ్గరకు
వెళ్తే హార్మోనుల్లో మార్పుల వల్ల ఇలా జరుగుతుందన్నారు.

మరిన్ని




స్థిరాస్తి


ఏటా కోటి అడుగులపైనే


హైదరాబాద్‌లో రాబోయే నాలుగేళ్లలో ఏటా కోటి చదరపు అడుగులపైనే కార్యాలయ భవనాలు
అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చే ఏడాదిలో రికార్డు స్థాయిలో 15.8 మిలియన్‌ చదరపు
అడుగుల విస్తీర్ణంలో ఆఫీస్‌ స్పేస్‌ లభ్యత ఉండనుంది.

మరిన్ని


చదువు సుఖీభవ మకరందం ఈతరం ఆహా హాయ్ బుజ్జీ స్థిరాస్తి కథామృతం దేవతార్చన

Advertisement

Sponsored By:


ఆస్తి కోసం కన్నకొడుకే మోసం చేశాడంటూ నంద్యాలలో వృద్ధుడి…

 




✕




ఆస్తి కోసం కన్నకొడుకే మోసం చేశాడంటూ నంద్యాలలో వృద్ధుడి…



Powered By


News


 * TELUGU NEWS

 * Latest News in Telugu
 * Sports News
 * Ap News Telugu
 * Telangana News
 * National News
 * International News
 * Cinema News in Telugu
 * Business News
 * Crime News
 * Political News in Telugu
 * Photo Gallery
 * Videos
 * Hyderabad News Today
 * Amaravati News
 * Visakhapatnam News
 * Exclusive Stories
 * Editorial
 * NRI News
 * Archives


Feature Pages
 * Women
 * Youth News
 * Health News
 * Kids Telugu Stories
 * Real Estate News
 * Devotional News
 * Food & Recipes News
 * Temples News
 * Educational News
 * Technology News
 * Sunday Magazine
 * Rasi Phalalu in Telugu
 * Web Stories

Other Websites
 * ETV Bharat
 * ePratibha
 * Pellipandiri
 * Classifieds
 * Eenadu Epaper

Follow Us
 * 
 * 
 * 
   
 * 
 * 
   

For Editorial Feedback eMail:

infonet@eenadu.net

For Marketing enquiries Contact :
040 - 23318181
eMail: marketing@eenadu.in


 * TERMS & CONDITIONS
 * PRIVACY POLICY
 * CSR POLICY
 * TARIFF
 * FEEDBACK
 * CONTACT US
 * ABOUT US

© 1999 - 2023 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or
re-use of contents
or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be
prosecuted.

This website follows the DNPA Code of Ethics.



AU - - New South Wales






You are seeing this message because ad or script blocking software is
interfering with this page.




Disable any ad or script blocking software, then reload this page.