suryasadanam.org
Open in
urlscan Pro
162.144.34.87
Public Scan
Submitted URL: http://mail.suryasadanam.org/
Effective URL: https://suryasadanam.org/
Submission Tags: hades
Submission: On November 10 via api from ES — Scanned from ES
Effective URL: https://suryasadanam.org/
Submission Tags: hades
Submission: On November 10 via api from ES — Scanned from ES
Form analysis
0 forms found in the DOMText Content
Skip to content శ్రీ సూర్యదేవం మనసాస్మరామి శ్రీ సూర్యదేవం శిరసానమామి * ప్రారంభం * ఆశ్రమం * యాగం * కార్యక్రమములు * సేవలు * ప్రచురణలు * ప్రసారాలు * చిత్రాలు * విరాళాలు * సంప్రదించండి Menu * ప్రారంభం * ఆశ్రమం * యాగం * కార్యక్రమములు * సేవలు * ప్రచురణలు * ప్రసారాలు * చిత్రాలు * విరాళాలు * సంప్రదించండి । సూర్య మయుఖం పత్రిక చందా వివరముల కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. । శ్రీ లక్ష్మి కృష్ణ సాయి జ్యోతిషాలయం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. । దృశ్య మాధ్యమము కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి శ్రీ సూర్య సదనము - విశిష్టత పరమ పూజ్య సద్గురు కృష్ణయాజి గారి చే నిర్మించ బడిన శ్రీ సూర్య సదనము సర్వ దేవతామయం. అనేక సం॥ల క్రితము ఈ స్థలములో యోగులు సంచరిన్చినట్లుగా దివ్యజ్ఞాన సంపన్నుల నిర్ణయము. ఈ స్థలమందు 108 విగ్రహములతో కూడిన సూర్య స్థూపము 3 అంతస్తులుగా నిర్మించి, కర్నికయందు మోహిని సహిత ఖషోల్కుడుని ప్రతిష్టించిరి. ఈ స్థూపము నందు జప, ధ్యాన, యోగ, ప్రదక్షిణలు చేసిన అద్భుత ఫలితములను నోసంగుచున్నది. దీని ప్రక్కనే సౌరాయాగశాల, పంచ హోమ గుండములు, శ్రీ గాయత్రీ మాత, శ్రీ సూర్యనారాయణ స్వామి వారి విగ్రహములు దర్శనమిస్తాయి. శ్రీ సత్య సాయి ధ్యాన మండపము భూమికి 12 అడుగుల లోతులో నిర్మించ బడినది. శ్రీ సాయి సాధ్గురుధామ్ లో సద్గురు కృష్ణయాజి గారి పూజ మందిరం కలవు. ఈ పూజ మందిరం లో ……మరిన్ని వివరాలు గో సంరక్షణ నిధి శ్రీ సూర్య సదనం లో “శ్రీ గొపాల క్రిష్ణ గో సంరక్షణ “శాలా” పేరుతో. నిత్య గోపూజ, గోసంరక్షణ జరుగుచున్నది. సకల దేవతా స్వరూపిణి,జగదంబ ప్రత్యక్ష రూపం గా నిత్యం ……ఇంకా చదవండి వేద సంరక్షణ నిధి విశ్వమానవాళికి శ్రేయస్సును జ్ఞానమును ప్రసాదించే శాస్త్రము “వేదము”.వేదము అనగా తెలుసుకొనుట.లౌకిక-పార లౌకిక విషయములను ధర్మాలను-కర్మలను ప్రతిపాదించు వేద విజ్ఞానము పరి రక్షణ-ప్రచారము ……ఇంకా చదవండి అన్నదాన నిధి ప్రతి ఆదివారము అన్నసమాదారాదన ……ఇంకా చదవండి యాగం మాగురు దేవుల ఆజ్ఞానుసారము "బృహత్సత్రయాగమును" 12 సంవత్సరములో 288 అంతర్యాగములను జరుపనిశ్చయించితిమి. ప్రపంచశాంతి కొరకు సంకల్పించిన ఈమహాత్తరయాగమందు అంతర్గతముగా జరుగు ప్రతియాగమందు దేశపరిపాలకులు,పట్టణ గ్రామపరిపాలకులు, ఉన్నతోద్యోగులు, న్యాయవాదులు, న్యాయనిర్ణేతలు, విద్యావైజ్ఞానవేత్తలు, సమున్నతవైద్యులు,వాణిజ్యవేత్తలు భక్తశిఖమణులందరు పాల్గోని యాగసంపూర్ణ ఫలమును పొందకోరుచున్నాము. ......మరిన్ని వివరాలు కార్యక్రమములు * ప్రతి వారము జరుగు కార్యక్రమములు * ప్రతి మాసము జరుగు కార్యక్రమములు * ప్రతి సంవత్సరము జరుగు కార్యక్రమములు * శ్రీ త్రిమాతృకా సహిత మహసౌర యాగము * నక్షత్ర పూర్వక నవగ్రహ యాగము * శ్రీ అష్ట ముఖ గండ భేరుండ – మహ సుదర్శన యాగము యంత్రములు – ప్రయోజనములు వాస్తు ఆగమ సలహాలు, పరిహారములు,భ్రుహనాడీ, సౌరనాడి,చంద్రకళానాడీ,వాస్తుప్రశ్న సూర్య (సౌర) మూలాధారన ప్రయోజనము సౌరదీక్ష (41దినములు) చతుర్వింశతియాగ సహిత దీర్ఘసత్రయాగం Facebook Twitter Youtube ప్రారంభం | ఆశ్రమం | యాగం | కార్యక్రమములు | చిత్రాలు | విరాళాలు | సంప్రదించండి Hosting by OpenPixel