vswsonline.ap.gov.in Open in urlscan Pro
20.198.106.43  Public Scan

URL: https://vswsonline.ap.gov.in/
Submission: On July 07 via manual from IN — Scanned from DE

Form analysis 3 forms found in the DOM

<form _ngcontent-fde-c177="" novalidate="" class="ng-untouched ng-pristine ng-valid">
  <div _ngcontent-fde-c177="" class="search-container-cls"><input _ngcontent-fde-c177="" type="text" placeholder="Service Request Status Check"
      class="search__input ng-untouched ng-pristine ng-valid"><i _ngcontent-fde-c177="" class="fa fa-search search__icon"></i></div>
</form>

<form _ngcontent-fde-c177="" novalidate="" class="ng-untouched ng-pristine ng-valid">
  <div _ngcontent-fde-c177="" class="search-container-cls"><input _ngcontent-fde-c177="" type="text" placeholder="Preview AP Seva Certificate"
      class="search__input width165 ng-untouched ng-pristine ng-valid"><i _ngcontent-fde-c177="" class="fa fa-search search__icon"></i></div>
</form>

<form _ngcontent-fde-c177="" novalidate="" class="ng-untouched ng-pristine ng-valid">
  <div _ngcontent-fde-c177="" class="search-container-cls"><input _ngcontent-fde-c177="" type="text" placeholder="Enter Your Aadhar" formcontrolname="aadharNo" maxlength="12" minlength="12" appblockcopypaste="" numbersonly=""
      class="search__input width165 ng-untouched ng-pristine ng-valid"><i _ngcontent-fde-c177="" class="fa fa-search search__icon"></i></div>
</form>

Text Content

Please wait...
 * Login
   * Citizen Login
   * Employee Login

 * Reports
   * Analytics Dashboard
   * Online Single Window System Dashboard
   * Grievance Dashboard
 * Downloads
   * Ease Of Living SOPs
   * Birth and Death Certificate
   * CSP User Manual
   * Driving License
   * Electricity Connection
   * Encumbrance Certificate
   * Health Card Arogyasri
   * Marriage Certificate
   * Property Registration
   * Water Connection
   * Notification
   * Ordinance
   * GOMs
 * Citizen Schemes Portal
 * Information Wizard For Citizen
   * Services/Entitlements
   * Schemes
 * Know your Jagananna Suraksha Camp Date

 1. 
 2. 
    
అవినీతికి తావులేకుండా.. కుల, మత, వర్గ, లింగ, వర్ణ, రాజకీయ వివక్ష లేకుండా
అర్హుడైన ప్రతి చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి.

-వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి,
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి.

గాంధీగారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం సచివాలయ వ్యవస్థతోనే సాధ్యం. గ్రామీణ పాలనలో
ఇది ఒక నూతన అధ్యాయం.

-వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి,
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి.
PreviousNext

Dear all DAs/WEDPs/MeeSeva Operators : You are hereby instructed to not to use
your own biometric authentication in place of applicant Biometric to avail
services where applicant/informant biometric authentication is mandatory.
Concerned DAs/WEDPs/MeeSeva Operators will be held responsible for further
consequences if any in this regard.

ABOUT GSWS

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటి ముంగిటకే పాలన

దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు
సచివాలయాల వ్యవస్థను తెచ్చింది. అవినీతికి కానీ, వివక్షతకు కానీ తావు ఇవ్వకూడదని,
పరిపాలన అన్నది ప్రజలకు చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ
వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.
గ్రామ,వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 సేవలు
అందుబాటులో ఉంటాయి.

పింఛన్ కావాలన్నా..రేషన్ కార్డు కావాలన్నా.. ఇంటి పట్టాలు కావాలన్నా.. తాగునీటి
సరఫరా సమస్య ఉన్నా.. సివిల్ పనులకు సంబంధించిన పనులు ఉన్నా.. వైద్యం కానీ.. ఆరోగ్యం
కానీ.. రెవిన్యూ కానీ.. భూముల సర్వేకానీ.. శిశు సంక్షేమం కానీ.. డెయిరీ కానీ,
పౌల్టీరు రంగాల సేవలు కానీ.. ఇలాంటివెన్నో గ్రామ సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న 72
గంటలోనే సమస్యను పరిష్కరిస్తారు.

అర్హత ఉన్న ఏ ఒక్కరూ తమకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందలేదని బాధపడే సమస్య ఇకపై
ఉండదు.ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రజల కోసం
ఏర్పాటు చేసిన ఈ గ్రామ సచివాలయాలు ప్రజలు బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఇది ప్రజల
ప్రభుత్వం! ప్రజా సంక్షేమమే ఈ ప్రభుత్వ లక్ష్యం!!

VIEW MORE

OUR KEY METRICS

15,004

Total
Secretariats

1,30,694

Village - Ward
Secretariat Staff

2,48,779

Village- ward
Volunteers

540

Total
Services

35

Total
Departments

14,91,155

Average monthly
Services Requests

99%

Services
Delivered

94%

Services Closed
With in SLA

TOP 10 SERVICES

1

69,31,637

INTEGRATED CERTIFICATE(Revenue)
2

64,76,157

Electricity bill payments(Bill Payment Services)
3

64,01,998

INCOME CERTIFICATE(Revenue)
4

33,11,466

ROR1B Certificate(Revenue)
5

24,12,253

Computerized Adangal(Revenue)
6

13,94,424

Lamination Service(GSWS Department)
7

10,25,820

Member Addition in Rice Card(Civil Supplies)
8

6,83,806

Mutation for Transactions(Revenue)
9

6,83,475

Re-Issuance of Certificate(Revenue)
10

5,43,721

CDMA - Property Tax Payment(Bill Payment Services)

VIDEO LIBRARY

SUCCESS STORIES

> ❝నాది పేద కుటుంబం. 23 ఏళ్ల క్రితం భర్త చనిపోయారు. ఇలా ఇంటి దిక్కును కోల్పోయిన
> వారికి పింఛను ఇస్తారని నాకు ఎవరూ చెప్పలేదు. నేను చిన్న చిన్న పనులు చేసుకుంటూ
> అరకొర తింటూ బతుకు నెట్టు కొస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చాక మా వాలంటీర్ ఇంటి దాక
> వచ్చి నా పరిస్థితి చూసి పింఛనుకు అప్లయ్ చేయించారు. ఇప్పుడు ప్రతినెలా నాకు ఒకటో
> తేదీనే ఠంచనుగా పింఛను అందుతోంది. నాలాంటి వారికి అంతకుమించిన ఆనందం
> ఇంకేముంటుంది?

-గాలంకి కుమారి,

పేరూరు, ముదినేపల్లి, కృష్ణా జిల్లా.

> ❝కొన్ని సంవత్సరాల క్రితం నా భర్త చనిపోయారు. కుటుంబ భారం మొత్తం నా మీదే ఉంది.
> నాకు ముగ్గురు పిల్లలు. వారిని స్కూల్లో చేర్చాను కానీ వారి చదువులు ఎప్పుడు
> ఆగిపోతాయో తెలియని స్థితి. పిల్లలు స్కూలు ఫీజును గుర్తు చేసినప్పుడల్లా గుండె
> కలుక్కుమంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ’జగనన్న అమ్మ ఒడి’’ పథకాన్ని
> ప్రవేశపెట్టి నా నెత్తిన పాలు పోసింది. ప్రభుత్వం ఏటా నా ఖాతాల్లో డబ్బులు జమ
> చేస్తుండటంతో పిల్లలను చదివించుకోవడం కొంత సులువుగా మారింది. ధన్యవాదాలు.

-బొడ్డపల్లి నాగమణి,

వాలిమెరక పంచాయితీ, పెందుర్తి మండలం, విశాఖపట్నం.

> ❝మా ఊరు రొద్దం మండలకేంద్రానికి 7కి. మీ దూరంలో ఉంది. సచివాలయాలు రాకముందు
> ప్రతిదానికి మండలకేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. దానికోసం కూలి పని కూడా
> మానుకోవాల్సి వచ్చేది. ఒక్కోసారి రెండు మూడు సార్లు తిరగాల్సి వచ్చేది. ఇప్పుడా
> పరిస్థితి లేదు. అన్నీ ఇంటి వద్దకే అందుతున్నాయి. ఇంతమంచి ప్రజా వ్యవస్థను
> రూపొందించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు

-బి. అంజినమ్మ,

లబ్దిదారులు, పాతర్లపల్లి, రొద్దం (మం) అనంతపురం జిల్లా.

> ❝మాది పేద కుటుంబం. నాకు 46 సంవత్సరాలు. ఇప్పటిదాక బియ్యం కార్డు లేదు. గతంలో
> ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగాను. ఎంతోమందిని కలిశాను. బియ్యం కార్డు మాత్రం
> మంజూరు కాలేదు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటైన తర్వాత వాలంటీర్ల
> ద్వారా బియ్యం కార్డు దరఖాస్తు చేసిన వారం రోజుల్లో వచ్చేసింది. బియ్యం కార్డు
> ఉండటం వల్ల అమ్మఒడికి కూడా నేను అర్హురాలినయ్యాను. పిల్లలను పోషించుకోవడమే
> కష్టంగా ఉన్న సమయంలో నాకు ఈ ప్రభుత్వం ఆదుకుంది. ధన్యవాదాలు.

-జయమ్మ,

స్వరాజ్య నగర్ 2, ప్రొద్దుటూరు, కడపజిల్లా.

GSWS ANNOUNCEMENTS

Find latest Announcements and Important updates from Grama Sachivalayam and Ward
Sachivalayam Department
VIEW ALL

LATEST

I

INSTRUCTIONS ON COP TO VILLAGE/WARD SECRETARIATS FOR THE MONTH OF JANUARY 2022

Half day training workshop for all functionaries and volunteers on COP for the
month of January 2022.
N

NEWS ON EBC NESTHAM LAUNCH

Eenadu news clipping on EBC Nestham launch on 25th January by Honourable Chief
Minister.
R

REVISED INSTRUCTIONS ON SALARIES LINKED WITH BIOMETRIC ATTENDANCE

Payment of salaries linked with Bio Metric attendance to the Village / Ward
Secretariat functionaries - certain revised instructions issued.
M

MAHILA POLICE SERVICE RULES

Andhra Pradesh Mahila Police (Subordinate Service) Rules.

IMPORTANT

C

COVID-19 EX GRATIA FOR AN AMOUNT OF RUPEES 50,000

Covid-19 ex gratia for an amount of rupees 50,000 to the next king of the
deceased persons due to COVID-19 from funds of state disaster response fund
(SDRF).
S

SPECIAL DISPENSATION FOR FRONTLINE WORKERS WHO SUCCUMBED TO COVID-19

Special dispensation for providing compassionate employment to the eligible
dependents of deceased Government employees who were front line workers and
succumbed to Covid-19.

Follow us on
 * 
 * 

SITEMAP

 * Home
 * About Us
 * Navaratnalu
 * Dashboard
 * Connect With Us

USEFUL LINKS

 * Sachivalayam Team
 * Terms & Conditions
 * Refund & Cancellation Policy
 * Privacy Policy
 * Help

VISIT US AT

Plot No 11 & 12, Nirmaan Bhavan,
APIIC Colony, Jawahar Auto Nagar,
Vijayawada - 520 007,
Krishna District, Andhra Pradesh

CONTACT US

info[at]gsws[dot]ap[dot]gov[dot]in

© 2020 - 2021. All Rights Reserved by GSWS.

Designed & Developed by Tata Consultancy Services