telugu.gulte.com Open in urlscan Pro
148.251.128.81  Public Scan

URL: https://telugu.gulte.com/movie-news/80605/salaar-sets-perfect-ground-for-kalki
Submission: On December 29 via api from US — Scanned from DE

Form analysis 2 forms found in the DOM

GET https://telugu.gulte.com/

<form method="get" id="searchform-mobile" action="https://telugu.gulte.com/">
  <button class="search-button" type="submit" value="Search"><i class="fa fa-search"></i></button>
  <input type="text" id="s-mobile" name="s" title="Search" value="Search" onfocus="if (this.value == 'Search') {this.value = '';}" onblur="if (this.value == '') {this.value = 'Search';}">
</form>

GET https://telugu.gulte.com/

<form method="get" id="searchform-mobile" action="https://telugu.gulte.com/">
  <button class="search-button" type="submit" value="Search"><i class="fa fa-search"></i></button>
  <input type="text" id="s-mobile" name="s" title="Search" value="Search" onfocus="if (this.value == 'Search') {this.value = '';}" onblur="if (this.value == '') {this.value = 'Search';}">
</form>

Text Content

GULTE TELUGU




 * Home
 * సినిమా వార్తలు
 * రాజకీయ వార్తలు
 * ఫోటో గ్యాలరీ
 * సినిమా రివ్యూ
 * ట్రెండ్స్
 * ప్రెస్ రిలీజ్
 * భక్తి
 * 
 * English

Home/Movie News/కల్కికి పర్ఫెక్ట్ గ్రౌండ్ సెట్


కల్కికి పర్ఫెక్ట్ గ్రౌండ్ సెట్

Article by satya Published on: 10:25 pm, 28 December 2023




ప్రస్తుతం ఇండియాలో సెట్స్ మీద ఉన్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్నది ‘కల్కి 2898
ఏడీ’కే అనడంలో సందేహం లేదు. అసలే ప్రభాస్ సినిమా. పైగా మహానటి దర్శకుడు నాగ్
అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. అందులోనూ ఇది హాలీవుడ్ స్టయిల్లో సాగే సైన్స్
ఫిక్షన్ మూవీ. అలాగే మన స్టయిలో ఫాంటసీ టచ్ కూడా ఉంది. పైగా అమితాబ్ బచ్చన్, కమల్
హాసన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.



కొన్ని నెలల కిందటే వచ్చిన టీజర్ ఓ రేంజిలో ఉండటంతో హైప్ ఇంకా పెరిగింది. ఇప్పుడు ఈ
సినిమాకు కలిసి వచ్చే మరో పరిణామం చోటుచేసుకుంది. కల్కి కంటే ముందు ప్రభాస్ నుంచి
వచ్చిన సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది.



బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన మూడు చిత్రాలు తీవ్ర నిరాశకు గురి చేయడంతో
అభిమానులు డీలా పడిపోయారు. సలార్ కూడా తేడా కొడితే ప్రభాస్ మార్కెట్ కు చాలా
డ్యామేజీ జరిగేది. ఆ ప్రభావం ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం కల్కి మీద కూడా పడేది.
కానీ సలార్ తిరిగి ప్రభాస్ బాక్సాఫీస్ ఆధిపత్యాన్ని చాటింది.

ఈ చిత్రం డివైడ్ టాక్ తోనే వారం రోజుల్లోపే 500 కోట్ల వసూళ్లు సాధించడంతో ప్రభాస్
బాక్సాఫీస్ స్టామినా వేరే లెవెల్ అని అందరికీ అర్థమైంది. సలార్ సూపర్ సక్సెస్ కావడం
కల్కి మేకర్స్ కు పెద్ద రిలీఫ్ అనడంలో సందేహం లేదు. ప్రభాస్ తిరిగి తన బాక్సాఫీస్
సింహాసనాన్ని సొంతం చేసుకోవడం కల్కి లాంటి భారీ చిత్రానికి బాగా కలిసి వస్తుందా
అన్నంలో సందేహం లేదు. ఆ సినిమా ఓపెనింగ్స్, ఓవరాల్ వసూళ్లు వేరే స్థాయిలో ఉంటాయనీ
విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.





Tags Kalki 2898AD Nag Ashwin Salaar

Advertisement

Buchhaltungssoftware kleinunternehmen | Gesponserte links

Verwandle deine Buchhaltung mit Lexoffice! Entdecke unsere praktische Lösung
(Erfahre mehr).Buchhaltungssoftware kleinunternehmen | Gesponserte links|
SponsoredSponsored
Mehr erfahren


Undo
goldentree.de

Ein Hausrezept für eine saubere Leber und einen flachen Bauch (jeden Morgen
essen)4 Lebensmittel, welche die Leber reinigen und Bauchfett
schmelzengoldentree.de|
SponsoredSponsored
Mehr erfahren


Undo

Dachdecker | Gesponsorte Links

Solardachziegel: die unsichtbare PV-Lösung, die den Deutschen viel Geld
spartDachdecker | Gesponsorte Links|
SponsoredSponsored
Mehr erfahren


Undo
Soolide

Die atemberaubenden Aufnahmen des gescheiterten Starts eines riesigen
FlugzeugsSoolide|
SponsoredSponsored


Undo

Elektroautos | Gesponserte Links

Neue kleine Elektroautos für Senioren - der Preis könnte sie
überraschen.Elektroautos | Gesponserte Links|
SponsoredSponsored
Weiterlesen


Undo

Gesund Aktuell Magazin

Testsieger: Die bequemsten Winter-Schuhe 2023!Gesund Aktuell Magazin|
SponsoredSponsored
Mehr erfahren


Undo
Tinnitus Research

Erleichtern Sie Ihren Tinnitus, indem Sie dies einmal täglich tun - es ist
genialTinnitus Research|
SponsoredSponsored
Mehr erfahren


Undo





LATEST STORIES


 * కల్కికి పర్ఫెక్ట్ గ్రౌండ్ సెట్
   
   11 hours ago


 * విజయ్ కాంత్ గొప్పదనం అది
   
   12 hours ago


 * దిల్ రాజు సంస్థలో బేబి
   
   14 hours ago


 * డెవిల్ వివాదం.. నిర్మాత స్పందించాడు
   
   16 hours ago


 * ఐఎండీబీ టాప్ 250 – మన తెలుగు సినిమాలు
   
   18 hours ago




MOST VIEWED


 * కెప్టెన్ విజయ్ కాంత్ ఇక లేరు
 * డైనోసర్ సీన్ ఎందుకు లేదంటే
 * ప్రభాస్ డామినేషన్ మామూలుగా లేదు
 * ఓటిటి తీర్పులో మంగళవారం పాస్
 * కల్కికి పర్ఫెక్ట్ గ్రౌండ్ సెట్


Back To Top

FOLLOW US

     
 * About Us
 * Editorial Guidelines
 * Privacy Policy
 * Advertise With Us
 * Contact Us

Copyright © 2022 Gulte, All Rights Reserved.






1



GULTE TELUGU




 * Home
 * సినిమా వార్తలు
 * రాజకీయ వార్తలు
 * ఫోటో గ్యాలరీ
 * సినిమా రివ్యూ
 * ట్రెండ్స్
 * ప్రెస్ రిలీజ్
 * భక్తి
 * 
 * English

Keep on reading


క్లీవేజ్‍ షో, లిప్‍ లాక్‍తో తెలుగమ్మాయి రచ్చతెలుగమ్మాయిలు తెరపై ఎక్కువగా అందాల
ప్రదర్శన చేయరని, బోల్డ్ క్యారెక్టర్లు చేయడానికి వెనుకాడతారనే పేరుతెలుగమ్మాయిలు
తెరపై ఎక్కువగా అందాల ప్రదర్శన చేయరని, బోల్డ్ క్యారెక్టర్లు చేయడానికి
వెనుకాడతారనే పేరుంది. బాలీవుడ్‍ హీరోయిన్ల మాదిరిగా ఓవర్‍ ఎక్స్పోజింగ్‍కి, అలాగే
సెక్స్ సీన్స్ చేయడానికి తెలుగు హీరోయిGulte
Group 3


Undo

Pic Talk: Shreya Raises The Heat With A Sultry PicShreya Dhanwantary has been
working in tinsel town for more than a decade but it was the 2020 web series
Scam 1992 that brought her nationwide fame. SheGulte
Group 3


Undo

Nithya Menen Does Her First Lip Kiss With A GirlAfter the arrival of OTT space,
many actors are trying to re-invent themselves with the kind of show they are
putting on. The likes of Radhika Apte haveGulte
Group 3


Undo

తెగ చూపించేస్తున్న తెలుగమ్మాయిఒకప్పటి తెలుగమ్మాయిలతో పోలిస్తే ఈ తరం వాళ్లు చాలా
ఫాస్ట్. సినీ రంగంలో వెలిగిపోవాలనుకున్న వాళ్లు మడికఒకప్పటి తెలుగమ్మాయిలతో
పోలిస్తే ఈ తరం వాళ్లు చాలా ఫాస్ట్. సినీ రంగంలో వెలిగిపోవాలనుకున్న వాళ్లు
మడికట్టుకుని కూర్చోవట్లేదు. బాలీవుడ్ భామలకు దీటుగా అందాల ఆరబోతకు సై అంటున్నారు.
మొదట్లో మరీ ట్రెడిషనల్‌గGulte
Group 3


Undo

' ' '
' ' '


Will The Breathtaking Twists In Devil Blow The Minds?Kalyan Ram surprised all
with the socio-fantasy film Bimbisara, but his Amigos failed to impress although
it has a unique concept. Kalyan Ram is yet againGulte


Undo

Buchhaltungssoftware kleinunternehmen | Gesponserte links

Verwandle deine Buchhaltung mit Lexoffice! Entdecke unsere praktische Lösung
(Erfahre mehr).Buchhaltungssoftware kleinunternehmen | Gesponserte links|
SponsoredSponsored
Mehr erfahren


Undo
goldentree.de

Ein Hausrezept für eine saubere Leber und einen flachen Bauch (jeden Morgen
essen)4 Lebensmittel, welche die Leber reinigen und Bauchfett
schmelzengoldentree.de|
SponsoredSponsored
Mehr erfahren


Undo


Priyanka Chopra Reveals That Director Wanted To See Her UnderwearPriyanka Chopra
has stirred controversy in Bollywood with her recent interview, where she
revealed an unsettling incident from her early days in theGulte


Undo

Naga Babu Confirmed Niharika Marriage PlansIt's the season of weddings and
marriage announcements in Tollywood. Dil Raju, Nikhil Siddhartha have entered
into wedlock with their sweetheartsGulte


Undo

In Pics: Beautiful Nandini RaiGulte


Undo


Heroine Wants To Marry Nithyananda SwamyActress Priya Anand's latest comments
have gone viral. The Leader beauty made some interesting and sensational remarks
which became a hot topic in filmGulte


Undo

Marriage With Mega Daughter; Tarun Issues StatementActor Tarun found himself
amidst the whirlwind of gossip as rumors began circulating about his marriage.
Speculations even went as far as linking him toGulte


Undo

Dachdecker | Gesponsorte Links

Solardachziegel: die unsichtbare PV-Lösung, die den Deutschen viel Geld
spartDachdecker | Gesponsorte Links|
SponsoredSponsored
Mehr erfahren


Undo
Soolide

Die atemberaubenden Aufnahmen des gescheiterten Starts eines riesigen
FlugzeugsSoolide|
SponsoredSponsored


Undo


Actress Mourns The Loss Of Her Third HusbandVanitha Vijaykumar, a Tamil actress
and daughter of actor Vijaykumar, wrote an emotional note on her social media
after the death of her ex-husband PeterGulte


Undo

A Wierd Rumour About Rashmika Doing RoundsThe film industry is part and parcel
of rumours and for some rumours these starlets and for some they ignore. And
sometimes, some of these rumours turnGulte


Undo



Get notifications on the biggest articles. Pick topics below. Disable anytime.

Later Subscribe