bharathnationalnews.com
Open in
urlscan Pro
162.214.80.91
Public Scan
Submitted URL: https://bharathnationalnews.sdu.krm.mybluehostin.me/
Effective URL: https://bharathnationalnews.com/
Submission: On September 25 via api from US — Scanned from US
Effective URL: https://bharathnationalnews.com/
Submission: On September 25 via api from US — Scanned from US
Form analysis
1 forms found in the DOMGET https://bharathnationalnews.com/
<form role="search" method="get" action="https://bharathnationalnews.com/" class="wp-block-search__button-outside wp-block-search__text-button wp-block-search"><label class="wp-block-search__label" for="wp-block-search__input-1">Search</label>
<div class="wp-block-search__inside-wrapper "><input class="wp-block-search__input" id="wp-block-search__input-1" placeholder="" value="" type="search" name="s" required=""><button aria-label="Search"
class="wp-block-search__button wp-element-button" type="submit">Search</button></div>
</form>
Text Content
G-7P1MNG2F1W Skip to content BHARAT NATIONAL NEWS BHARATH NATIONAL NEWS-BNN Menu * ANDHRA PRADESH * BHARATH NATIONAL NEWS * BNN YOUTUBE * BRAKING NEWS * FOOD * HEALTH TIPS * HOME * LIVE * NATIONAL NEWS * NEWS * RASI PALALU * SHOPPING OFFERS * SPORTS * TELANGANA Menu HOME AP TELANGANA NATIONAL FUN BHARATNATIONALNEWS BHARATH NATIONAL NEWS- BNN BHARAT NATIONAL NEWS- BNN@BHARATHNATIONALNEWS.COM BHARAT NATIONAL NEWS https://www.youtube.com/channel/UCUHiKvTsYdPmWudj_lDftoQ http://www.amazon.in/dp/ASIN ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, ANDHRA PRADESH NEWS TODAY IN TELUGU, ANDHRA PRADESH TELUGU NEWS – HT TELUGU READ ALL LATEST NEWS AND BREAKING NEWS RELATED TO POLITICS, CRIME, SOCIAL, VIRAL VIDEOS, ETC FROM ఆంధ్రప్రదేశ్. GET ALL THE LOCAL UPDATES ONLY AT TELUGU.HINDUSTANTIMES.COM. * LIC Jeevan Labh : ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ, ఒకేసారి చేతికి రూ.కోటికి పైగా- రోజుకు ఎంత పొదుపు చేయాలంటే? on September 25, 2024 at 8:05 am LIC Jeevan Labh : ఎల్ఐసీ జీవిత బీమాతో పాటు మెచ్యూరిటీ బెనిఫిట్ పొందేలా జీవన్ లాభ్ ప్లాన్ అందిస్తుంది. పాలసీదారుడికి మెచ్యూరిటీ బెనిఫిట్ తో పాటు అకాల మరణం సంభవిస్తే…నామినీకి ప్రయోజనం కలిగేలా ఈ పాలసీ ఉపయోగపడుతుంది. పాలసీపై లోన్ సదుపాయం కూడా పొందవచ్చు. * Akshayapatra Donations: సర్కారీ స్కూల్ విద్యార్థుల చిత్రాలతో విరాళాల సేకరణ, చర్యలు తీసుకుంటామన్న ఏపీ ప్రభుత్వం on September 25, 2024 at 7:58 am Akshayapatra Donations: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల చిత్రాలతో మధ్యాహ్న భోజనానికి విరాళాలు సేకరించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిధులతో మధ్యాహ్న భోజనం పథకం అమలవుతుండగా, విరాళాల వసూలు వ్యవహారంపై చర్యలు తీసుకుంటామని ఏపీ పాఠశాల విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. * CM Chandrababu: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.400కోట్ల విరాళాలు..30లోగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానన్న చంద్రబాబు on September 25, 2024 at 7:17 am CM Chandrababu: విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్‌లో పరిహారం విడుదల చేశారు. బాధితుల్ని ఆదుకోవాలని ఇచ్చిన పిలుపుతో ఏకంగా రూ.400కోట్ల రుపాయల విరాళాలు వచ్చాయని చివరి బాధితుడి వరకు న్యాయం చేస్తామని, మిగిలిన దరఖాస్తుల్ని 30లోగా పరిష్కరించాలన్నారు. * AP Universities: ఏపీ వర్శిటీల్లో ఉద్యోగ నియామకాలకు కొత్త నోటిఫికేషన్, అన్ని యూనివర్శిటీలు కొత్త చట్టం పరిధిలోకి… on September 25, 2024 at 6:00 am AP Universities: ఆంధ్రప్రదేశ్ యూనివర‌్శిటీల్లో అధ్యాపకుల నియామకాలకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు. వివాదాలకు తావు లేకుండా రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలను ఒకే చట్టం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. * Free Certificates: వరద ముంపు బాధితులకు ఉచితంగా సర్టిఫికెట్లు జారీ చేయనున్న ఏపీ ప్రభుత్వం on September 25, 2024 at 5:51 am Free Certificates: విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరదల్లో లక్షలాది మంది ప్రజలు ముంపుకు గురయ్యారు. చాలామంది కట్టుబట్టలతో మిగిలారు. విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు పనికిరాకుండా పోయాయి. సర్వం కోల్పోయిన బాధితుల్ని ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా BHARATH NATIONAL NEWS- BNN TELANGANA NEWS TODAY, తెలంగాణ వార్తలు ఈనాడు తెలుగు, LATEST NEWS TELANGANA TELUGU READ ALL THE LATEST NEWS OF SCHOOL, LOCAL, TRANSPORT, POLITICS AND MORE FROM TELANGANA. GET ALL THE LOCAL UPDATES IN TELUGU ONLY AT HINDUSTAN TIME TELUGU. * Karimnagar District : తల్లిదండ్రుల గొప్ప మనసు..! చనిపోయిన కొడుకు వాటా గ్రామ పంచాయతీకి విరాళం on September 25, 2024 at 6:52 am కరీంనగర్ జిల్లాకు చెందిన వృద్ధ దంపతులు ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన కొడుకు భూమి వాటాను గ్రామ పంచాయతీకి అప్పగించారు. కోటి రూపాయల విలువ చేసే ఎకరం ఆరు గుంటల భూమిని విరాళంగా ఇవ్వటంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…. * TG DSC Results 2024 : డీఎస్సీ ఫలితాలు ఎప్పుడు…? ఫైనల్ కీ అభ్యంతరాలపై విద్యాశాఖ ఏం చేయబోతుంది..? on September 25, 2024 at 6:23 am TG DSC Results 2024 : తెలంగాణ డీఎస్సీ ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఓవైపు ఫైనల్ కీల పై అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో పాటు జనరల్ ర్యాంకింగ్ జాబితా కూడా విడుదల చేసే విషయంలో సందిగ్ధత నెలకొంది. తుది ఫలితాల ప్రకటన మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. * TG Govt Jobs 2024 : వైద్యారోగ్యశాఖ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ – 633 ఫార్మాసిస్టు ఖాళీల భర్తీకి ప్రకటన, ముఖ్య తేదీలివే on September 25, 2024 at 3:41 am Telangana Pharmacist Notification 2024: తెలంగాణ వైద్యారోగ్య శాఖ నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. 633 ఫార్మాసిస్టు గ్రేడ్ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన జారీ చేశారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. అక్టోబర్ 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. * TG MBBS Counselling: : తెలంగాణ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రారంభం,రేపటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు on September 25, 2024 at 3:27 am TG MBBS Counselling: నీట్ ర్యాంకుల ఆధారంగా తెలంగాణలో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే కాళోజీ హెల్త్ యూనివర్శిటీ మెరిట్ జాబితాను విడుదల చేసింది. గురువారం నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోడానికి అనుమతిస్తారు. * Duplicate Products: బ్రాండెడ్ ముసుగులో నకిలీ ఎలక్ట్రికల్ వైర్లు, స్విచ్‌ల దందా, గుట్టురట్టు చేసిన వరంగల్ టాస్క్ ఫోర్స్ on September 25, 2024 at 1:51 am Duplicate Products: ప్రస్తుత సమాజంలో అసలు వస్తువులకంటే నకిలీలే ఎక్కువైపోయాయి. ఇన్నాళ్లు ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్లు,సామాన్ల పేరులో అక్షరాలు మార్చి నకిలీవి జనాలకు అంటగట్టే దందా చూశాం. కానీ వరంగల్ నగరంలో మరో కొత్త మోసం బయట పడింది. కరెంట్ వైర్లు, స్విచ్లను కూడా నకిలీవి తయారు చేసి అమ్మేస్తున్నారు BHARATH NATIONAL NEWS- BNN NATIONAL AND INTERNATIONAL NEWS, తెలుగులో జాతీయ వార్తలు, TODAY’S NATIONAL AND INTERNATIONAL NEWS IN TELUGU – HT TELUGU జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు : GET ALL NATIONAL AND INTERNATIONAL NEWS IN TELUGU RELATED TO SPORTS, CRIME, ENTERTAINMENT, SOCIAL, POLITICS, ETC., ONLY AT HINDUSTAN TIMES TELUGU. * PM Scholarship Schemes : మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే ఈ 5 పీఎం స్కాలర్‌షిప్ స్కీమ్స్ గురించి తెలుసా? on September 25, 2024 at 8:13 am PM Scholarship Schemes : పేద పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. పిల్లల చదువులకు డబ్బు ఇబ్బంది కాకుండా చూస్తోంది. అటువంటి టాప్ స్కాలర్‌షిప్ పథకాల గురించి తెలుసుకుందాం.. ఈ పథకాలను ద్వారా మీరు పిల్లల విద్య కోసం ప్రభుత్వం నుండి డబ్బు పొందవచ్చు. * Employees : కుర్చీలో నుంచి పడిపోయి ఉద్యోగి మృతి.. సిక్ లీవ్ ఇవ్వలేదని ఒత్తిడితో మరో ఉద్యోగిని.. on September 25, 2024 at 6:50 am Employees Death : ఉత్తరప్రదేశ్‌లో కుర్చీలో నుంచి కింద పడి ఆకస్మాత్తుగా ఓ మహిళా ఉద్యోగి మృతి చెందింది. మరో ఘటనలో థాయ్‌లండ్‌కు చెందిన మహిళ సిక్ లీవ్ ఇవ్వలేదని ఒత్తిడితో మృతి చెందిందని సహోద్యోగులు ఆరోపిస్తున్నారు. * CBSE Date Sheet 2025 : సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల టైమ్ టేబుల్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి on September 25, 2024 at 4:37 am CBSE Date Sheet 2025 : సీబీఎస్ఈ పరీక్షా తేదీల షీట్ 2025 డిసెంబర్‌లో విడుదల అవుతుంది. బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inలో టైమ్‌టేబుల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డేట్ షీట్, తాత్కాలిక షెడ్యూల్‌ని డౌన్‌లోడ్ చేయడానికి కొన్ని స్టేప్స్ ఫాలో కావాలి. * Pension : పెన్షన్ డబ్బుల కోసం 2 కిలోమీటర్లు పాకుతూ వెళ్లిన 80 ఏళ్ల వృద్ధురాలు on September 25, 2024 at 3:09 am Pension : పెన్షన్ కోసం రెండు కిలోమీటర్లు మోకాళ్ల మీద పాకుతూ వెళ్లింది ఓ వృద్ధురాలు. ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వృద్ధురాలి పరిస్థితి చూసి ఇంటికి పెన్షన్ తెచ్చిస్తే ఏమైందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. * 25 September 2024 బెంగళూరు వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి on September 25, 2024 at 1:45 am Bengaluru Weather: బెంగళూరు లో నేటి వాతావరణం అంచనాలు: మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. నేటి ఉదయం సాపేక్ష తేమ 88% గా నమోదు అయింది. BHARATH NATIONAL NEWS- BNN BUSINESS NEWS, బిజినెస్ వార్తలు, STOCK MARKET NEWS, SHARE MARKET NEWS – HT TELUGU తెలుగులో వ్యాపార వార్తలు : GET ALL THE LATEST UPDATES FROM BUSINESS NEWS LIKE GOLD RATE, STOCK MARKET, SHARE MARKET, AUTOMOBILE, GADGETS IN TELUGU. READ ALL THE BREAKING NEWS OF BUSINESS ONLINE. * Office Chair : వాట్ ఎన్ ఐడియా బ్రో.. ఆఫీసు కుర్చీని ఆటోరిక్షాకు పెట్టేసిన డ్రైవర్ on September 25, 2024 at 7:00 am Viral News : ఆఫీస్ కుర్చీలో కూర్చోవడం అంటే కొందరికి చిరాకు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఆఫీస్ కుర్చీనే తన ఆటోకు సెట్ చేయించుకున్నాడు. ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. * OnePlus Phone Discount : ఈ వన్‌ప్లస్ 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. నెక్‌బ్యాండ్ ఫ్రీ on September 25, 2024 at 5:30 am OnePlus Nord CE4 Lite Discount : వన్‌ప్లస్ ఫోన్ కొనాలి అనుకునేవారికి శుభవార్త. తక్కువ ధరకు 5జీ ఫోన్ మీ సోంతం చేసుకోవచ్చు. అంతేకాదు నెక్‌బ్యాండ్ కూడా ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్‌కు సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం.. * Brezza CNG Vs Nexon CNG : ఈ రెండు సీఎన్జీ కార్లలో ఏది కొంటే బెటర్.. మైలేజ్‌లో ఏది టాప్? on September 25, 2024 at 4:07 am Nexon Vs Brezza CNG : టాటా మోటార్స్ నెక్సాన్ సీఎన్జీని విడుదల చేసింది. దీనిలో కూడా ఫీచర్లు బాగున్నాయి. అయితే ఈ కొత్త కారును బ్రెజ్జా సీన్జీతో పోల్చీ చూద్దాం.. ఏది బెటరో తెలుసుకోండి. * New IPO : భారత్‌లో అతిపెద్ద ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. ఎల్ఐసీ రికార్డు బ్రేక్! on September 25, 2024 at 2:05 am New IPO : భారత స్టాక్ మార్కెట్‌లో అతిపెద్ద ఐపీఓ రానుంది. అక్టోబర్‌లో మార్కెట్‌లోకి లాంచ్ అవనుంది. హ్యుందాయ్ రాకతో ఎల్ఐసీ రికార్డు బ్రేక్ కానుంది. ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద ఐపీఓ అవుతుంది. * Today Gold Price September 25 : 70వేలు దాటిన బంగారం ధర.. కాస్త కిందకు వెండి ధరలు! on September 25, 2024 at 12:09 am Today Gold and Silver Price : దేశంలో బంగారం ధరలు బుధవారం కూడా కాస్త పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి. ఏపీ, తెలంగాణతోపాటుగా దేశంలోని ఇతర నగరాల్లో ధరల వివరాలు తెలుసుకుందాం.. BHARATH NATIONAL NEWS- BNN SPORTS NEWS IN TELUGU, తెలుగు క్రీడా వార్తలు, LATEST SPORTS NEWS IN TELUGU, స్పోర్ట్స్ లైవ్ అప్‌డేట్స్ – HT TELUGU తెలుగులో క్రీడా వార్తలు : GET ALL THE LATEST UPDATES AND HIGHLIGHTS OF FOOTBALL, CHESS, HOCKEY, BADMINTON ETC., IN TELUGU ONLY AT TELUGU.HINDUSTANTIMES.COM. READ ALL BREAKING NEWS OF SPORTS ONLINE. * Racing: ఆఫ్‍రోడ్ రేసింగ్ వరల్డ్‌కప్‍లో చరిత్ర సృష్టించిన భారత టీమ్ ‘ఇండీ’ on September 24, 2024 at 12:41 pm Racing: ఎఫ్ఐఎం ఈ-ఎక్స్‌ప్లోరర్ ప్రపంచకప్‍లో భారత టీమ్ ఇండీ రేసింగ్ చరిత్ర సృష్టించింది. అద్భుత ప్రదర్శన కనబరిచింది. మూడో స్థానంలో నిలిచింది. ఆ వివరాలివే.. * India vs China: ఫైనల్‍లో చైనాను చిత్తు చేసిన భారత్.. ఐదోసారి ఆసియా ట్రోఫీ కైవసం on September 17, 2024 at 1:22 pm India vs China – Asian Champions trophy 2024: భారత హాకీ జట్టు ఐదోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్‍లో చైనాను ఓడించి టైటిల్‍ను పట్టింది. హోరాహోరీగా జరిగిన తుదిపోరులో చివర్లో గోల్ చేసి విజయం సాధించింది. * IND vs PAK Hockey: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్ – కెప్టెన్ హర్మన్ ప్రీత్ అరుదైన రికార్డ్ on September 14, 2024 at 1:23 pm IND vs PAK Hockey: ఆసియా ఛాంపియన్స్ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత జట్టు 2-1 తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ రెండు గోల్స్‌తో భారత్‌కు అసమాన విజయాన్ని అందించాడు. * Cristiano Ronaldo: సోషల్ మీడియాలో క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని ఫాలోవర్ల రికార్డు on September 13, 2024 at 3:08 pm Cristiano Ronaldo: ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోషల్ మీడియాలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అన్ని ప్లాట్‌ఫామ్ లలో కలిపి ఏకంగా 100 కోట్ల ఫాలోవర్ల మార్క్ అందుకున్న తొలి వ్యక్తిగా నిలిచాడు. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రికార్డు ఇది. * Vinesh Phogat: తెర వెనుక రాజకీయాల వల్లే నాకిలా జరిగింది.. పీటీ ఉష చేసిందేంటి?: వినేశ్ ఫోగాట్ సంచలన కామెంట్స్ on September 11, 2024 at 9:26 am Vinesh Phogat: వినేశ్ ఫోగాట్ మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. పారిస్ లో జరిగిన తెర వెనుక రాజకీయాల వల్లే తనకీ పరిస్థితి ఎదురైందని, పీటీ ఉష తనతో ఫొటో దిగడం తప్ప చేసిందేంటి అని ఆమె ప్రశ్నించడం గమనార్హం. BHARATH NATIONAL NEWS- BNN TELUGU CINEMA NEWS, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, WEB SERIES, MOVE REVIEWS – HT TELUGU సినిమా న్యూస్: GET LATEST ENTERTAINMENT NEWS, సినిమా రివ్యూ, CELEBRITY NEWS AND GOSSIPS, OTT NEWS, TOLLYWOOD NEWS, MOVIE REVIEWS, MOVIE RELEASE DATES ON HINSUTAN TIMES TELUGU * Devara OTT: ఓటీటీలోకి ఎన్టీఆర్ దేవర.. రిలీజ్‌కు రెండు రోజుల ముందే అగ్రిమెంట్.. చాలా ఆలస్యంగా అప్పటి నుంచే స్ట్రీమింగ్! on September 25, 2024 at 8:14 am Junior NTR Devara OTT Streaming: జూనియర్ ఎన్టీఆర్ హై ఓల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ దేవర ఓటీటీ స్ట్రీమింగ్‌పై అప్డేట్ వచ్చింది. దేవర రిలీజ్‌కు రెండు రోజుల ముందు డిజిటల్ స్ట్రీమింగ్‌పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే, దేవర ఓటీటీ స్ట్రీమింగ్ చాలా ఆలస్యంగా రానుందని ప్రచారం సాగుతోంది. * NTR in Kapil Show OTT: ఎన్టీఆర్ మాటలకు పడి పడి నవ్విన జాన్వీ.. కపిల్ శర్మ షో ప్రోమో చూసేయండి: స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. on September 25, 2024 at 7:35 am The Great Indian Kapil Show: ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో దేవర టీమ్ సందడి చేసింది. హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమో సరదాగా ఉంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. * NNS September 25th Episode: టెర్రరిస్ట్‌లకు ఎరగా భాగీ.. మిస్సమ్మ ప్రాణాలకు ప్రమాదం.. మనోహరి ఏడుపు.. మారు వేషంలో రాథోడ్ on September 25, 2024 at 7:00 am Nindu Noorella Saavasam September 25th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 25వ తేది ఎపిసోడ్‌లో భాగీని అమర్ బయటకు తీసుకెళ్తాడు. దానిని ఒప్పుకోనని భాగీతో అరుంధతి అంటుంది. ఎందుకు ఒప్పుకోరని భాగీ అడిగితే ఆరు కవర్ చేస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో.. * OTT Thriller Movie: ఓటీటీలోకి నేరుగా రానున్న థ్రిల్లర్ మూవీ.. ఇంట్రెస్టింగ్‍గా ట్రైలర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే on September 25, 2024 at 6:35 am CTRL OTT Thriller Movie: కంట్రోల్ సినిమా నేరుగా ఓటీటీలోకి రానుంది. ఈ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ నేడు రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. ఇంటర్నెట్ ప్రపంచం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. * Devara First Review: దేవర ఫస్ట్ రివ్యూ.. యాక్షన్ సీన్స్ అదుర్స్, జాన్వీ కపూర్ ఇరిటేటింగ్.. అదొక్కటే కన్‌ఫ్యూజన్! on September 25, 2024 at 5:48 am Junior NTR Devara First Review: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ లోపే దేవర ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమాను చూసిన డిస్ట్రిబ్యూటర్స్ దేవర పార్ట్ 1పై రివ్యూ ఇచ్చారు. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని చెప్పారు. BHARATH NATIONAL NEWS- BNN LIFESTYLE TELUGU: HEALTH, FITNESS, RECIPES, BEAUTY, FASHION TIPS జీవనశైలి చిట్కాలు: లైఫ్ స్టైల్ టిప్స్ GET ALL LATEST UPDATES AND TIPS ON LIFESTYLE, HEALTH, DIET, YOGA TIPS, EXERCISE TIPS, PARENTING TIPS, BEAUTY TIPS, FASHION TIPS AND MANY MORE IN TELUGU ONLY AT TELUGU.HINDUSTANTIMES.COM. * Anti aging Facepack: ముఖంలో గ్లో రావాలంటే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. చర్మం యవ్వనంగా ఉంటుంది on September 25, 2024 at 7:00 am Anti aging Facepack: యవ్వనమైన స్కిన్ కోసం యాంటీ ఏజింగ్ క్రీములు వాడుతున్నారా? వాటికి బదులు సహజ సిద్ధంగానే మీ చర్మాన్ని యవ్వనంగా మార్చేసే ఈ యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. * Karapusa Recipe: సన్న కారప్పూస రెసిపీ చాలా సులువు, దీన్ని దుకాణాల్లో కొనే కన్నా ఇంట్లోనే ఇలా చేసేయండి on September 25, 2024 at 6:00 am Karappusa Recipe: చాలామంది బయట స్వీట్ షాపుల్లోనే మిక్చర్లు, కారప్పూసలు, చేగోడీలు వంటివి కొనేందుకు ఇష్టపడుతున్నారు. నిజానికి వీటిని చేయడం చాలా సులువు. ఇక్కడ మేము సన్నకారప్పూస రెసిపీని ఇచ్చాము. * Super Foods: దీర్ఘాయుష్షును పొందాలనుకుంటే ఈరోజు నుంచే ఈ సూపర్ ఫుడ్స్‌ను తినడం ప్రారంభించండి, ఎక్కువ కాలం బతుకుతారు on September 25, 2024 at 5:30 am Super Foods: ఎక్కువకాలం జీవించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ నేటి కాలంలో ఎప్పుడు ఏ వ్యాధి వచ్చి పడుతుందో తెలియదు. ఈ సూపర్ ఫుడ్స్ తినడం ద్వారా మీ ఆయుష్షును పెంచుకోవచ్చు. * Yoga in Pregnancy: ప్రెగ్నెన్సీలో ఈ 5 యోగాసనాలు చేయండి, నార్మల్ డెలివరీకి సాయం చేస్తాయి on September 25, 2024 at 5:00 am Yoga in Pregnancy: మీరు ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఫిట్ గా ఉండాలనుకుంటే, అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలనుకుంటే ఈ ఐదు యోగాసనాలు తప్పకుండా. ఇవి గర్భధారణలో వచ్చే సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. * Baby Crying: చంటి పిల్లల ఏడుపుకు ఆకలి ఒక్కటే కారణం కాదు, వీటి వల్ల కూడా ఏడవవచ్చు, జాగ్రత్తలు తీసుకోండి on September 25, 2024 at 4:00 am Baby Crying: చంటి పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే ఏడుస్తారని అనుకుంటారు. కానీ వారికి ఏడుపుకు అనేక కారణాలు ఉన్నాయి. ఏడ్చినప్పుడల్లా పాలు పెట్టడమే కాదు, ఇతర ఇబ్బందులు ఉన్నాయేమో కూడా చూసుకోండి. BHARATH NATIONAL NEWS- BNN TELUGU VIRAL VIDEOS TODAY, LIVE NEWS VIDEOS IN TELUGU, BREAKING NEWS VIDEOS -HT TELUGU తెలుగులో లైవ్ న్యూస్ వీడియోలు | GET ALL THE UPDATED AND LATEST NEWS VIDEOS OF POLITICS, SOICAL MEDIA, CRIME, CRICKET, WORLD AND MORE IN TELUGU ONLY AT TELUGU.HINDUSTANTIMES.COM * CPI Narayan on Tirumala laddu Controversy | ధర్మారెడ్డిది దరిద్రమైన చరిత్ర.. అందుకే ఇలా! on September 25, 2024 at 5:45 am స్వామిపై తమకు భక్తి లేకపోవచ్చని కానీ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుతామని సీపీఐ సీనియర్ నాయకులు నారాయణ అన్నారు. టీటీడీ ఈవో బాధ్యతలు నిర్వర్తించిన ధర్మారెడ్డి చరిత్ర నీచమైనదని విమర్శించారు. ఆయన రాజకీయ నాయకుడిగా వ్యవహరించారని ఆరోపించారు. అందుకే ఇలా నాణ్యత లేని నెయ్యిని తక్కువ ధరకు కొనుగోలు చేశారని మండిపడ్డారు. రివర్స్ టెండర్ వల్ల ఇదే సమస్య అని నారాయణ విమర్శించారు. * పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్ | Prakash Raj Comments On Pawan Kalyan on September 25, 2024 at 2:56 am హిందువుల మనోభావాలు ఎవరికీ పట్టావా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశ్నించారు. తప్పు జరిగినప్పుడు మాట్లాడ కూడదా అని అడిగారు. సనాతన ధర్మం జోలికి వస్తే చూస్తూ కూర్చోమని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. తాను చెప్పింది ఏంటని అడిగారు. మీరు మరోసారి తాను చెప్పింది చదవాలని ప్రకాష్ రాజ్ సూచించారు. ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని.. 30 తేదీ తర్వాత వచ్చి పవన్ మాటకు సమాధానం చెప్తానని వెల్లడించారు. * Pawan Kalyan on Prakash Raj: ప్రకాష్ రాజ్ ఇతర మతాల గురించి ఇలా మాట్లాడగలవా? on September 24, 2024 at 10:45 am హిందువుల మనోభావాలు ఎవరికీ పట్టావా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశ్నించారు. తప్పు జరిగినప్పుడు మాట్లాడ కూడదా అని అడిగారు. సనాతన ధర్మం జోలికి వస్తే చూస్తూ కూర్చోమని హెచ్చరించారు. ప్రకాష్ రాజ్ సహా ఎవరైనా తమ ధర్మాన్ని కించ పరిస్తే చూస్తూ ఊరుకోమన్నారు డిప్యూటీ సీఎం. * MLA Yashaswini Reddy on Errabelli | Errabelli ఇజ్జత్ తీసుకోవద్దు.. అత్త కోడలిపై అక్కసు ఎందుకు ? on September 24, 2024 at 9:10 am పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి ఓర్వలేక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి మండిపడ్డారు. తమకి నిద్రలేని రాత్రులు కాదని, అవినీతిపై విచారణ చేస్తే ఎర్రబెల్లికే నిద్రలేని రాత్రులు వస్తాయని ఎద్దేవా చేశారు. హద్దులు మీరి ఎర్రబెల్లి ప్రవర్తించ వద్దని ఎమ్మెల్యే యశస్వి హెచ్చరించారు. * Pawan Serious on Karthik Laddu Comments: సెన్సిటివ్ టాపిక్ మనకొద్దు.. ఆ కామెంట్స్ ఏంటి కార్తీక్? on September 24, 2024 at 8:02 am సత్యం సుందరం సినిమా ప్రమోషన్లో లడ్డు గురించి హీరో కార్తీక్ మాట్లాడారు. ఇప్పుడు అది సెన్సిటివ్ టాపిక్ అని దానిపై మాట్లాడం వద్దని నవ్వుతూ అన్నారు. యాంకర్ సైతం అదే తీరులో మాట్లాడింది. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. మద్దతు ఇస్తే ఇవ్వండి లేకుండా ఊరికే ఉండాలని సూచించారు. ఇలా జోక్స్ వేసుకోకండని వార్నింగ్ ఇచ్చారు పవన్. BHARATH NATIONAL NEWS- BNN ASTROLOGY, రాశి ఫలాలు, RASI PHALALU, HOROSCOPE IN TELUGU దినఫలాలు, నేటి రాశి ఫలాలు, CHECK RASHI PHALALU, DAILY HOROSCOPE IN TELUGU, WEEKLY HOROSCOPE, DAILY PANCHANGAM IN TELUGU, ASTROLOGY IN TELUGU ON HINDUSTAN TIMES TELUGU * Indira Ekadashi Vratham: ఇందిరా ఏకాదశి తేదీ, పూజా సమయం ఎప్పుడంటే? on September 25, 2024 at 7:34 am Indira Ekadashi 2024: హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి ఉపవాసం పాటించడం శుభ ఫలితాలను ఇస్తుంది. సెప్టెంబర్‌లో ఇందిరా ఏకాదశి ఎప్పుడు వస్తుందో, పూజా సమయం, ఉపవాస సమయం ఇక్కడ తెలుసుకోండి. * Ashwayuja Masam: ఆశ్వయుజ మాసం రాబోతోంది.. మాసం ఉండే తేదీలు, విశిష్టత, పండగల వివరాలివిగో on September 25, 2024 at 4:25 am Ashwayuja Masam Start Date: నక్షత్రాలలో మొదటిది అశ్విని నక్షత్రం. ఆ అశ్విని నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగిన మాసం ఆశ్వయుజ మాసం. ఈ మాసంలో అమ్మవారికి చేసే పూజా ఫలంతో అన్ని సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. * Dasara Navaratrulu 2024: శారదీయ నవరాత్రుల్లో అష్టమి, నవమి ఒకే రోజు జరుపుకుంటారా? ఆరోజు ఉపవాసం పాటించవచ్చా? on September 25, 2024 at 2:39 am Shardiya Navratri 2024 Calendar: హిందూ మతంలో, నవరాత్రుల అష్టమి, నవమి తేదీలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున భక్తులు దుర్గాదేవిని పూజించడంతో పాటు కన్యా పూజ కూడా చేస్తారు. ఈ ఏడాది అష్టమి, నవమి ఒకే రోజున వస్తోంది. * Palmistry: అరచేతిలో మీకు ఈ గుర్తు ఉంటే ఐశ్వర్యం, కీర్తికి లోటు ఉండదు on September 25, 2024 at 1:30 am Palmistry Mount of sun: హస్తసాముద్రికంలో అరచేతిలో ఉన్న సూర్య పర్వతాన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఒక వ్యక్తి జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ సూర్య పర్వతంపై ఉన్న రేఖలు, సంకేతాల ఆధారంగా అంచనా వేయవచ్చు. * Pitru Dosham: పితృ దోషం ఉంటే మనకి కనిపించే సంకేతాలు ఇవే, నివారణ పరిహారాలు on September 25, 2024 at 12:30 am శ్రాద్ధ పక్షంలో పితృ దేవతల శాంతికి అనేక తర్పణాలు, శ్రాద్ధ దోషాలు, పిండ ప్రదానం ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ సమయంలో, పితృ దోషం లక్షణాలను తెలుసుకొని, ఆ వ్యక్తి మోక్షం పొందడానికి దోష నివారణ పరిహారాలు చేయాలి. BHARATH NATIONAL NEWS- BNN NDTV NEWS- TOPSTORIES NDTV.COM PROVIDES THE LATEST INFORMATION FROM AND IN-DEPTH COVERAGE OF INDIA AND THE WORLD. FIND BREAKING NEWS, INDIA NEWS, TOP STORIES, ELECTIONS, POLITICS, BUSINESS, CRICKET, MOVIES, LIFESTYLE, HEALTH, LIVE TV, VIDEOS, PHOTOS AND MORE. * “Can’t Call Any Part Of India ‘Pakistan'”: Chief Justice On Judge’s Remarks on September 25, 2024 at 7:19 am The Supreme Court today closed proceedings against Karnataka High Court Judge Justice Vedavyasachar Srishananda, following his public apology for controversial comments made during court sessions. * Gunshots Fired At Harris’ Campaign Office In Arizona, 2nd Time In Two Weeks on September 25, 2024 at 7:16 am At the time of the incident, the Democratic campaign office in Tempe, located just east of Phoenix in Arizona, was unoccupied and nobody was injured in the attack. * HDFC Employee, 45, Dies In Office, Cops Probe “Suspicious Circumstances” on September 25, 2024 at 7:13 am An HDFC bank employee in Lucknow died under mysterious circumstances while working, police said. The 45-year-old fell off her chair and died instantly, according to reports. * Is Musk “Dating” Meloni? What He Said On Viral Pic With Italy PM on September 25, 2024 at 7:06 am Billionaire Elon Musk and Italian Prime Minister Giorgia Meloni recently met at an event in New York. * Phase 2 Voting In Jammu And Kashmir, Omar Abdullah Among Key Candidates on September 25, 2024 at 6:55 am The second phase of assembly elections in Jammu and Kashmir — held after a gap of 10 years — began today. Polling will be held on 26 seats across six districts — many of them in areas dominated by separatists. BHARATH NATIONAL NEWS- BNN INDIA LATEST NEWS: TOP NATIONAL HEADLINES TODAY & BREAKING NEWS | THE HINDU NATIONAL NEWS AND HEADLINES FROM WITHIN OR AROUND INDIA WITH LIVE UPDATES ON MAJOR BREAKING EVENTS FROM THE HINDU. * K.C. Venugopal confident of Priyanka Gandhi Vadra’s victory in Wayanad byelection with historic margin on September 25, 2024 at 10:11 am AICC General Secretary K.C. Venugopal noted that earlier discussions with front leaders resulted in a unanimous decision to ramp up grassroots campaigning to bolster support for Priyanka Gandhi Vadra’s election prospects * India-China relationship key to Asia’s future, their parallel rises present unique problem: Jaishankar on September 25, 2024 at 10:11 am External Affairs Minister Jaishankar said currently the relationship between India and China s is “significantly disturbed” * Pune Metro: PM Modi to inaugurate Swargate stretch on September 26; will launch various projects valued at more than ₹22,600 crore on September 25, 2024 at 10:06 am PM Modi will also lay the foundation stone for Swargate-Katraj Extension of Pune Metro Phase-1 to be developed at the cost of around ₹2,950 crore * Haryana polls: Rabia Kidwai blazes a trail as Nuh’s first woman candidate, but challenges aplenty on September 25, 2024 at 10:04 am Rabia Kidwai, granddaughter of former State Governor Akhlaq Ur Rehman Kidwai, has been fielded by the Aam Aadmi Party (AAP) * IIT Madras offers certificate courses in data science and AI for schoolchildren on September 25, 2024 at 9:58 am The institute invites schools to partner with them to deliver these courses BHARATH NATIONAL NEWS- BNN MINT – COMPANIES GET THE LATEST NEWS AND ANALYSIS ON BUSINESS, FINANCE, POLITICS FROM MINT, THE WEBSITE OF THE MINT NEWSPAPER, ONE OF INDIA’S LEADING BUSINESS AND FINANCIAL DAILIES * Ashneer Grover’s relative Deepak Gupta sent to judicial custody for 5 days in BharatPe fraud case on September 25, 2024 at 10:06 am Deepak Gupta, a former BharatPe executive, was arrested for misappropriating funds and sent to judicial custody for five days. * Jagatjit Industries to launch brandy, single malt whisky by early 2025 amid ₹300 crore fund raise on September 25, 2024 at 8:41 am The maker of Aristocrat Premium whisky plans to launch the new products in early 2025. * Why SpiceJet’s ₹3,000-crore investor lifeline must be taken with a pinch of salt? on September 25, 2024 at 8:33 am The market is now divided between two large groups, and there is no guarantee that these players will not undercut pricing to push SpiceJet away from the market. * Positive outlook for India: Goldman Sachs predicts sustained economic growth, recommends ‘buy’ on THESE stocks on September 25, 2024 at 8:14 am According to the Goldman Sachs report, India’s corporate earnings have begun to stabilize in recent years, with projections indicating that this trend of robust profit growth could continue until the end of the decade. * ‘Bracing for a big revenue hit’: Zerodha CEO Nithin Kamath predicts plunge amid upcoming regulatory changes on September 25, 2024 at 5:46 am Zerodha is preparing for revenue challenges as regulatory changes from SEBI loom. CEO Nithin Kamath forecasts a 10 percent revenue drop and further risks from index derivatives adjustments while acknowledging the firm’s resilient market standing. BHARATH NATIONAL NEWS- BNN * TELANGANA * ANDHRA PRADESH * NATIONAL NEWS * BHARATHNATIONALNEWS-10 Search Search * BHARATHNATIONALNEWS * ABOUT * CONTACT US * OUR TEAM * WHATSAPP * Facebook * Twitter * Instagram * YouTube * Facebook ©2024 BHARAT NATIONAL NEWS | Design: Newspaperly WordPress Theme Menu * ANDHRA PRADESH * BHARATH NATIONAL NEWS * BNN YOUTUBE * BRAKING NEWS * FOOD * HEALTH TIPS * HOME * LIVE * NATIONAL NEWS * NEWS * RASI PALALU * SHOPPING OFFERS * SPORTS * TELANGANA